APPSC Forest Range Officer Recruitment 2022 | Check Eligibility, Vacancies, Salary and more Details here..
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
NEW! TSLPRB Civil Constable & SI-2022 ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ గ్రాడ్యుయేట్ యువతకు శుభవార్త చెప్పింది!. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు, నవంబర్ 15, 2022 నుండి డిసెంబర్ 15, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 08.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
తప్పక చదవండి :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఈ క్రింది విభాగాల్లో తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
◆ అగ్రికల్చర్,
◆ బోటనీ,
◆ కెమిస్ట్రీ,
◆ కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(అగ్రికల్చర్/ కెమికల్/ సివిల్/ కంప్యూటర్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్),
◆ ఎన్విరాన్మెంటల్ సైన్స్,
◆ ఫారెస్ట్రీ,
◆ జియాలజి,
◆ హార్టికల్చర్,
◆ మ్యాథమెటిక్స్,
◆ ఫిజిక్స్,
◆ నటి స్టిక్స్,
◆ వెటర్నరీ సైన్స్
◆ జువాలజీ. మొదలగునవి.
తప్పక చదవండి :: డిగ్రీ తో 92 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
వయోపరిమితి:
◆ జూలై 1 2022 నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు లను వర్తింపజేశారు. అవి;
◆ ఎస్సీ/ ఎస్టీ/ బీసీలు & ఈడబ్ల్యూఎస్ లకు 5 సంవత్సరాలు,
◆ మాజీ-సైనికులకు (N.C.C- ఇన్స్ట్రక్టర్ గా పనిచేసిన వారికి) 3 సంవత్సరాలు.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు ఉంటాయి,
◆ రాత పరీక్ష పేపర్ ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే ఉంటుంది,
★ ముందుగా 100 మార్కులకు క్వాలిఫైయింగ్ టెస్ట్ 10వ తరగతి సిలబస్(స్టాండర్డ్) ఆధారంగా, జనరల్ ఇంగ్లీష్-50, జనరల్ తెలుగు-50 నుండి ప్రశ్నలు అడుగుతారు.
◆ పేపర్-1, పేపర్-2, పేపర్-3, పేపర్-4 ల నుండి మొత్తం 600 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
◆ పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు,
◆ పేపర్-2: మ్యాథమెటిక్స్(SSC స్టాండర్డ్) నుండి 150 ప్రశ్నలు,
◆ పేపర్-3: జనరల్ ఫారెస్ట్రీ - 1 నుండి 150 ప్రశ్నలు,
◆ పేపర్-4: జనరల్ ఫారెస్ట్రీ-2 నుండి 150 ప్రశ్నలు. అడుగుతారు
◆ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
◆ పరీక్ష సమయం: ప్రతి పేపర్కు 150 నిమిషాలు.
తప్పక చదవండి :: APPSC Job's 2022 | ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.పూర్తి వివరాలు..
గౌరవ వేతనం:
ప్రభుత్వ నిబంధనల ఆధారంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.250/-
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు రూ.130/-.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.12.2022.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 04.12.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://psc.ap.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment