CRPF HC GD Recruitment 2022 | CRPF Inviting Applications for 322 Permanent Posts | Check Eligibility, Salary & more Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారతీయ మహిళ పురుష అభ్యర్థుల నుండి నాన్-గెజిటెడ్ & నాన్-మినిస్ట్రీయల్, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ 'సి' "స్పోర్ట్స్ కోట" క్రింద 322 ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత అక్టోబర్ 28, 2022 నుండి నవంబర్ 27, 2022 మధ్య ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :: 322.
పోస్ట్ పేరు :: హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రియల్..
తప్పక చదవండి :: CSIR-NIO Project Staff Recruitment 2022 | విశాఖపట్నంలోని సీఎస్ఐఆర్ ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే.
విభాగం :: స్పోర్ట్స్ కోట.
◆ ఆర్చరీ - పురుష-02, మహిళ-04,
◆ అథ్లెటిక్స్ - పురుష-42, మహిళ-08,
◆ బ్యాడ్మింటన్ - పురుష-06, మహిళ-02,
◆ బాస్కెట్బాల్ - పురుష-06, మహిళ-00,
◆ బాడీ బిల్డింగ్ - పురుష-14, మహిళ-00,
◆ బాక్సింగ్ - పురుష-14, మహిళ-03,
◆ ఫుట్బాల్ - పురుష-04, మహిళ-03,
◆ జిమ్నాస్టిక్ - పురుష-09, మహిళ-00,
◆ హ్యాండ్ బాల్ - పురుష-04, మహిళ-00,
◆ హాకీ - పురుష-09, మహిళ-04,
◆ జూడో - పురుష-13, మహిళ-04,
◆ కబ్బడి - పురుష-09, మహిళ-03,
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
◆ కరాటే - పురుష-07, మహిళ-03,
◆ షూటింగ్ - పురుష-18, మహిళ-00,
◆ స్విమ్మింగ్ - పురుష-16, మహిళ-04,
◆ వాటర్ పోలో - పురుష-04, మహిళ-00,
◆ ట్రయాథ్లాన్ - పురుష-02, మహిళ-00,
◆ టైక్వాండో - పురుష-11, మహిళ-04,
◆ వాలీబాల్ - పురుష-06, మహిళ-03,
◆ వాటర్ స్పోర్ట్స్ - పురుష-14, మహిళ-06,
◆ వెయిట్ లిఫ్టింగ్ - పురుష-07, మహిళ-04,
◆ రెజ్లింగ్ (ఫ్రీ స్టయిల్) - పురుష-09, మహిళ-07,
◆ రెజ్లింగ్ (గ్రికో రోమన్) - పురుష-07, మహిళ-00,
◆ వూషూ - పురుష-24, మహిళ-03..
ఇలా మొత్తం పురుషులకు-257, మహిళలకు-65 గ్రాండ్ టోటల్-322 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది.
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10+2 లేదా తత్సమాన విద్యార్హత 12.31.2021 నాటికి కలిగి ఉండాలి.
◆ నోటిఫికేషన్ లో పేర్కొన్న సంబంధిత స్పోర్ట్స్ విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: ప్రభుత్వ పర్మినెంట్ 419 ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాస్ సెంటర్ భారీ నోటిఫికేషన్ విడుదల..
ఎంపిక విధానం:
◆ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
◆ అక్కడ మీకు విద్య రహతతో పాటు సంబంధిత విభాగంలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రౌన్ మెడల్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్, అర్హతల ఆధారంగా వెయిటేజి ఇస్తూ..
◆ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్,
◆ మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
బేసిక్ పే లెవెల్-4 రూ.25,500/- నుండి, రూ.81,100/- ప్రకారం ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు: రూ.100/-.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.10.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 05.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://crpf.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment