IIBF Recruitment 2022 | IIBF inviting online applications for Junior Executive Posts | Check eligibility, Salary, Application process here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్(IIBF) జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు..
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ:
IIBF జూనియర్ ఎగ్జిక్యూటివ్ నియామకాలు - 2022:
భారత ప్రభుత్వం బ్యాంకింగ్ & ఫైనాన్స్ సంస్థకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.28,300/- నుండి రూ.91,300/- వరకు జీతం గా చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్, మరియు నోటిఫికేషన్ లింక్ దిగువన..
ఖాళీల వివరాలు ::
మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
పోస్ట్ పేరు :: జూనియర్ ఎగ్జిక్యూటివ్,
NEW! హార్టికల్చర్ బోర్డ్ ఎలాంటి పరీక్ష లేకుండా! 50వేల జీతం తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో కామర్స్/ ఎకనామిక్స్/ బిజినెస్ మేనేజ్మెంట్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్.. విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
01.11.2022 నాటికి, 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
◆ ఆన్లైన్ రాథ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
◆ ఈ ఆన్లైన్ రాత పరీక్ష 17 డిసెంబర్ 2022న, చెన్నై, కలకత్తా, ముంబై, మరియు న్యూఢిల్లీలో లలో నిర్వహించనుంది.
◆ షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
NEW! తెలంగాణ, హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
◆ రాత పరీక్ష లో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
◆ రీజనింగ్ నుండి 50 ప్రశ్నలు,
◆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు,
◆ క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు,
◆ జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్ స్పెషల్ రిఫరెన్స్) నుండి 40 ప్రశ్నలు,
◆ కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 20 ప్రశ్నలు..
◆ ఇలా మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
◆ పరీక్ష సమయం 140 నిమిషాలు.
◆ ప్రతి ప్రశ్నకు ఒక మార్క కేటాయించారు
◆ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
◆ ప్రతి తప్పు సమాధానానికి పావ్(1/4) మార్క్ కోత విధిస్తారు.
గౌరవ వేతనం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.28,300/- నుండి రూ.91,300/- వరకు జీతం గా చెల్లిస్తారు.. సంవత్సరానికి సుమారుగా అన్ని అలవెన్స్లతో కలిపి 8 లక్షల వరకు జీతం ఉంటుంది.
NEW! ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో సమర్పించవచ్చు..
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.700+(జీఎస్టీ చార్జీలు)..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.iibf.org.in/index.asp
అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి.







ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సౌపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.iibf.org.in/
◆ అధికారిక Home పేజీ Main menu లోని Career లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు అధికారిక IIBF Career పేజ్ లోకి రీ డైరెక్టు అవుతారు.
◆ ఇక్కడ మీకు నోటిఫికేషన్ లింక్స్ కనిపిస్తాయి.
◆ సంబంధిత Junior Executive నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ప్రివ్యూ షో అవుతుంది.
◆ పేజీను స్క్రోల్ ఆఫ్ చేసి.. చివరలో కనిపిస్తున్న Aplly Now బటన్ పై క్లిక్ చేయండి.
◆ చూడండి అధికారిక దరఖాస్తు ఫామ్ ఓపెన్ అయినది..
◆ దరఖాస్తు ఫామ్ లో సూచించబడిన వ్యక్తిగత విద్యరహత ఫోటో సిగ్నేచర్ వివరాలను నమోదు చేస్తూ.. దరఖాస్తు పేజీ చెల్లించి. విజయవంతంగా దరఖాస్తులను సమర్పించండి.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
ఇప్పుడే నేరుగా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment