FCI Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
Govt Jobs 2022 | కేంద్ర ప్రభుత్వ శాఖ అయినా ఎఫ్.సీ.ఐ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. | పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
న్యూ ఢిల్లీ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI)..దేశ వ్యాప్తంగా ఉన్న ఎఫ్.సీ.ఐ దేశ వ్యాప్తంగా విస్తరించియున్న వివిద డిపోలు, మరియు కార్యాలయలో ఉన్న మేనేజ్మెంట్ ట్రైని, మేనేజర్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ పోస్టులను జోన్ ల వారీగా విభజించినోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆన్ లైన్ టెస్ట్ (ఫేజ్-01,ఫేజ్-02 పరీక్షలు) నిర్వహించి, ఇంటర్వ్యూ, ట్రైనింగ్ ఆధారంగా ఎంపికను చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానం లో దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 113పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు:
నార్త్ జోన్: 38పోస్టులు
సౌత్ జోన్: 16పోస్టులు
వెస్ట్ జోన్ : 20పోస్టులు
ఈస్ట్ జోన్: 21పోటులు
నార్త్ ఈస్ట్ జోన్: 18పోస్టులు.
FCI లోని విభాగాలు:
జనరల్, డిపో, మొవేమెంట్, అకౌంట్, టెక్నికల్, సివిల్, ఎలక్ట్రికల్, మరియు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు.
విద్యా అర్హతలు:
అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్ బీకాం, బీఎస్సి, బీఈ, బీటెక్, సీఏ, సీఎస్, ఎంఏ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీడీఎం, పీజీ డిప్లోమా, ఐసీఏఐ ఉతిర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం:
అభ్యర్థులు ఆన్ లైన్ (ఫేజ్-1,ఫేజ్-2)పరీక్షలు, ఇంటర్వ్యూ మరియు ట్రైనింగ్ ఆధారంగా ఎంపికలు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు:
ఫేజ్-1: నెల్లూరు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ కేంద్రాలుగా కేటాయించినారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు 27 ఆగస్టు 2022 నుండి ప్రారంభించబడుతాయి.






దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 26 సెప్టెంబర్ 2022 నాటికి ముగుస్తుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 40,000 రూ" నుంచి 1,14,000రూ" ల వరకు జీతాలు లభిస్తాయి.
అదికారిక వెబ్ సైట్ :: https://fci.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment