NIEPID Recruitment 2022 | 10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ లోని నైపిడ్ భారీ ప్రకటన | Check Vacancies and Download Application form here..
10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ లోని నైపిడ్ భారీ ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగ నియామక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా భారతీయ యువతకు సికింద్రాబాద్ లోని భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీస్ (దివ్యంగ్జన్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 07.12.2022 నాటికి ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు మీకోసం..
తప్పక చదవండి : Indian Navy Recruitment 2022 | ఇండియన్ నేవీ ఇంటర్ తో 1400 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 31.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
✓ రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఖాళీల వివరాలు:
1. రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ లెక్చరర్ - 01,
2. రిహాబిలిటేషన్ తేరపిస్ట్ - 02,
3. జూనియర్ అకౌంటెంట్ - 01,
4. అసిస్టెంట్ ప్రొఫెసర్(స్పీచ్ పాథాలజీ) - 01,
5. ఓరియంటేషన్ & మొబిలిటీ ఇన్స్పెక్టర్ - 01,
6. క్లర్క్ - 01.. మొదలగునవి.
తప్పక చదవండి : డిగ్రీ తో స్టీల్ మైన్స్ మ్యానేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.
✓ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ - పిడియాట్రిక్స్ - 01,
2. ఇన్ఫర్మేషన్ & Demonstration ఆఫీసర్ - 01,
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ - 02,
4. స్పెషల్ ఎడ్యుకేషన్ - లెక్చరర్ - 01,
4. ఒకేషనల్ కౌన్సిలింగ్ ఎంప్లాయిమెంట్ - లెక్చరర్ - 01,
5. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01,
6. రిహాబిలిటేషన్ ఆఫీసర్ - 01,
7. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ - 02,
8. రిహాబిలిటేషన్ తెరఫీస్ట్ - 02,
9. హోమ్ విజిటర్/ టీచర్ - 01,
10. స్టెనోయోగ్రాఫర్ - 02,
తప్పక చదవండి : Telangana ESIC Recruitment 22022 | ESIC మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here..
11. ఎల్డిసి/ టైపిస్ట్ - 01,
12. రిసెప్షనిస్ట్-కం-టెలిఫోన్ ఆపరేటర్ - 01,
13. స్టోర్ కీపర్ - 01,
14. అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడికల్) పిఎంఆర్ - 03,
15. అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) - 03,
16. వర్క్షాప్ సూపర్వైజర్-కం-స్టోర్ కీపర్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ, బిఈడి, ఎంఏ, ఎంఏడి, పీజీ, డిప్లమా, మాస్టర్ డిగ్రీ, ఎంఫిల్, ఎంబిబిఎస్, ఎస్ఎస్ఎల్సి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
✓ వివరణాత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ లింక్ దిగువన ఉన్నది.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
షాట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ/ రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రతి నెల రూ.2,200/- నుండి రూ. 70,000/- వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి : TSPSC Group-4 Notification for 9,168 Vacancies | TS 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ | Download Scheme of Examination and Syllabus here..
దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
✓ ఎస్సీ/ ఎస్టీ/ మహిళ & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి పడుతున్నాయి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.12.2022.







ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
Director, NIEPID, Manavikos nagar Secunderabad - 500009.
అధికారిక వెబ్సైట్ :: https://niepid.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment