C-DOT Project Engineer Recruit 2022-23 | 10th, 12th మరియు BE/ BTech తో 156 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ | Check more Details and Apply Online here..
10th, 12th మరియు BE/ BTech తో 156 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
10th, 12th మరియు BE/ BTech తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వ టెక్నాలజీ టెలికాం విభాగానికి చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.1,00,000/- జీతం గా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 156.
ఉద్యోగం పేరు :: ప్రాజెక్టు ఇంజనీర్.
నిర్వహిస్తున్న సంస్థ :: C-DOT.
విద్యార్హత:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో 10th, 12th మరియు BE/ BTech(కంప్యూటర్ & సైన్స్ ఇంజినీరింగ్/ తత్సమాన) అర్హతలు కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో GATE అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
✓ దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తాజా ఉద్యోగాలు!
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం & ఇతర సంబంధిత అర్హతల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
✓ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్:
✓ అధికారిక Home పేజీలోని Main Menu లో కనిపిస్తున్న Careers లింక్ పై క్లిక్ చేసి Current Openings ను ఎంపిక చేయండి.
✓ ఇప్పుడు మీరు Current Openings పేజీలోకి డైరెక్ట్ అవుతారు.
✓ సంబంధిత నోటిఫికేషన్ ఎదురుగా కనిపిస్తున్న Apply Now లింక్ పై క్లిక్ చేయండి.
✓ ఇప్పుడు మీరు C-DOT రిక్రూట్మెంట్ పేజీలోకి డైరెక్ట్ అవుతారు. APPLY లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
నేరుగా దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.11.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.cdot.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.






మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment