TSPSC R&B Recruitment 2023 | రోడ్లు మరియు భవనాల శాఖ లో 472 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం | Check Details here..
![]() |
రోడ్లు మరియు భవనాల శాఖ లో 472 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం |
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను జారీ చేస్తోంది కొద్దిరోజుల క్రితమే తాజాగా గ్రూప్-1, 2, 3, 4 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే జుడిషియల్ పోర్టుల్లో ఖాళీగా ఉన్న 6 విభాగాల్లో 1,904 ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్ జారీ అయింది. టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావలసి ఉన్నది.. రాష్ట్ర ప్రభుత్వం లోని డి.ఎడ్ బి.ఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 05.01.2024 న ఆర్థిక శాఖ అనుమతి తో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రోడ్లు మరియు భవనాల శాఖలో 472 ఖాళీలకు అనుమతి తెలుపుతూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో మొత్తం ఇరవై ఒక్క విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో పూర్తి వివరాలతో నియామక నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత ముందస్తు ప్రణాళికలతో ఉద్యోగ అవకాశాలను చేజిక్కించుకునే లా సంసిద్ధత తో ఉండాలి. ఈ ఉద్యోగాలకు పే స్కేల్ 19,000 - 1,62,070 ప్రకారం జీతాలు చెల్లించనున్నారు. పూర్తి అర్హత ప్రమాణాలతో నోటిఫికేషన్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 472,
విభాగాల వారీగా ఖాళీలు:
1. చీఫ్ ఇంజనీర్ (సివిల్) - 02,
చీఫ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01,
2. సూపరింటెండింగ్ ఇంజనీర్ (సివిల్) - 10,
సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 02,
3. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) - 11,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 02,
4. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) - 90,
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 12,
5. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) - 132,
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 31,
6. నాన్-టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ - 07,
7. టెక్నికల్ ఆఫీసర్ - 23,
8. డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్-2 - 28,
9. సూపరింటెండెంట్ - 23,
10. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ - 13,
11. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 11,
12. సీనియర్ అసిస్టెంట్ - 13,
13. జూనియర్ అసిస్టెంట్ - 61,
14. సీనియర్ స్టెనో (లోకల్ క్యాడర్) - 10,
15. టైపిస్ట్ (HO) - 15,
16. టైపిస్ట్ (లోకల్ క్యాడర్) - 10,
17. టెక్నీషియన్ (HO) - 02,
18. ప్రింటింగ్ టెక్నీషియన్ (HO) - 1,
19. ప్రింటింగ్ టెక్నీషియన్ (లోయర్ క్యాడర్) - 5,
20. వాచ్మెన్ (లోకల్ క్యాడర్) - 15,
21. స్వీపర్ (లోకల్ క్యాడర్) - 04.. మొదలగునవి.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక ఆర్డర్ కాపీ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment