MJPTBCWREIS RDC-CET-2022 Results Out | మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..
మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కాలేజ్ ప్రవేశ ఫలితాలు-2022 విడుదల..
తెలంగాణ ప్రభుత్వం, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలకు, సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రవేశాల ద్వారా విద్యార్థులు B.Sc., MPC 2) B.Sc., MSCS. 3) B.Sc., MPCS 4) B.Sc., BZC., 5) B.Sc., BBC 6) B.Sc., Data Science 7) B.A., HEP 8) B.A., HPE 9) B.Com.,(General) 10) B.Com.,(Computers) 11) B.Com.,(Business Analytics) కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మార్చి 3వ తేదీన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 8వ తేదీ నుండి ప్రారంభమై మే 22న ముగిసింది.
MJPTBCWREIS RDC-CET-2022 Results ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://mjpabcwreis.cgg.gov.in/
◆ తదుపరి Home పేజీలో కనిపిస్తున్న, సర్వీసెస్ విభాగంలోని Online Result Link పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మరియు పుట్టిన తేదీలను.. నమోదుచేసి Get Result లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత, ఫలిత ఫైల్ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://mjpabcwreis.cgg.gov.in/
ఇప్పుడే ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment