TSPSC Drug Inspector Recruitment 2022 | TSPSC నుండి మరొక నోటిఫికేషన్.. అ విభాగంలో 18 ఖాళీలు | Check eligibility criteria, Salary and more Details here..
![]() |
TSPSC నుండి మరొక నోటిఫికేషన్.. అ విభాగంలో 18 ఖాళీలు |
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మరొక శుభవార్త!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తోంది, నిన్న సాంకేతిక విద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. నేడు డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్రగ్స్ మరియు కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 18 ఉద్యోగాల భర్తీకి ముందస్తు సమాచారం కిసం నోటిఫికేషన్ ను జారీ చేసింది.. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16.12.2022 నుండి 05.01.2022 మధ్య కొనసాగుతుందని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. అభ్యర్థులు తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు చేసింది.
TSPSC 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక పూర్తిస్థాయి వివరాలతో నోటిఫికేషన్ త్వరలో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అప్డేట్ చేయనున్నట్లు సమాచారం. పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 14.12.2022 నుండి ప్రారంభం అవుతుంది. మొత్తం 19 సబ్జెక్టులలో విభాగాల వారీగా 247 పాలిటెక్నిక్ లెక్చరర్ ఖాళీలను నోటిఫికేషన్లో సూచించారు. సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేయనున్నారు..







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment