UoH Recruitment 2023 | కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | Application Process here..
![]() |
UoH Recruitment 2023 | Application Process here.. |
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంసాలి టెన్త్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్నల్ ఆడిట్ విభాగానికి సంబంధించి ఈ కాళీలను భర్తీ చేయనుంది. 65 సంవత్సరాలకు మించని వయసుగల అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు. ఆరు నెలల ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు నెలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- జీతం గా చెల్లించనుంది. అభ్యర్థుల పనితీరు క్రమశిక్షణలో పెట్టి ఒప్పంద కాలం పొడిగించే అవకాశం ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ గలిగితే సంబంధిత అర్హత పత్రాలు మరియు అనుభవ కాపీలను జత చేసి నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామా, (లేదా) ఈ-మెయిల్ ఐడి లకులకు 15.03.2023 నాటికి చేరే విధంగా పంపించవచ్చు..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్యసంఖ్య :: 02.
పోస్ట్ పేరు :: కన్సల్టెంట్స్ (ఇంటర్నల్ ఆడిట్ ఆఫీస్).
నిర్వహిస్తున్న సంస్థ :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఫైనాన్షియల్ విభాగంలో M.Com/ CA/ ICWA/ అర్హతలతో సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
- అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం..
వయోపరిమితి ::
- దరఖాస్తు తేదీ నాటికి 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం ::
- ధ్రువపత్రాల పరిశీలన/ అనుభవం / ఇంటర్వ్యూలను నిర్వహించి..
గౌరవ వేతనం :: రూ.40,000/-ప్రతి నెల.
దరఖాస్తు విధానం :: ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.03.2023.
చిరునామా ::
- The Deputy Register (Rectt), Recruitment Cell, Administration Building Room No: 221, University of Hyderabad, Hyderabad - 500046.
అధికారిక వెబ్సైట్ :: https://uohyd.ac.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment