NIT Warangal Library Trainee Recruitment 2022 | నీట్ వరంగల్ లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో ఉన్న, NIT (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లైబ్రరీ ట్రైనీ (Library Trainee) పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. (M.L.I.Sc) మాస్టర్ లైబ్రరీ సైన్స్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తులను 28.10.2022 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
తాజా విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి, మా వెబ్సైట్ https://www.elearningbadi.in/ ను సబ్స్క్రైబ్ చేయండి (లేదా) వివిధ మా సోషల్ మీడియా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
పోస్ట్ పేరు : లైబ్రరీ ట్రైనీ(Library Trainees).
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లైబ్రరీ సైన్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ (M.L.I.Sc) అర్హత కలిగి ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. టెక్నికల్ లైబ్రరీలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
భారత వాతావరణ శాఖ 990 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 28 సంవత్సరాల కు మించకూడదు. అధిక వయోపరిమితి కలిగినవారికి రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసే అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ITI తో 83 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్ నోటిఫికేషన్ విడుదల..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.15,000/- జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.100/-.







ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
ఇప్పటికే ప్రారంభించబడ్డాయి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment