WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తెలంగాణ, SSA శిశువిహార్ హైదరాబాద్ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్(ICPS) లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన రాష్ట్ర పరిధిలోని అభ్యర్థులు నవంబర్ 03, 2022 నుండి నవంబర్ 19, 2022 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్ట్ ద్వారా.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 7,800 నుండి 22,750 వరకు ప్రతి నెల జీతం గా చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: TS DMHO Recruitment 2022 | తెలంగాణ: బస్తి దావఖానాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన!. వివరాలతో దరఖాస్తులు లింక్ ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 10,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ మేనేజర్/ కోఆర్డినేటర్(SAA) - 01,
◆ సోషల్ వర్కర్(SAA) - 05,
◆ నర్స్(మహిళ)(SAA) - 02,
◆ అసిస్టెంట్ ఫామ్ డాటా ఎంట్రీ ఆపరేటర్(ICPS) - 01,
◆ చౌకిదార్(SAA) - 01.. మొదలగునవి.
తప్పక చదవండి :: UoH Permanent Teaching Positions Recruitment 2022 | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి "పోస్టులను అనుసరించి" పోస్ట్ గ్రాడ్యుయేషన్ విభాగంలో, సోషల్ వర్కర్(MSW)/ సైకాలజీ/ హోమ్ సైన్స్/ ANM/ గ్రాడ్యుయేషన్ తో కంప్యూటర్ అప్లికేషన్ అర్హతలు కలిగి.. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ జూలై 1 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ మరియు దివ్యాంగులకు 40 సంవత్సరాలు నించకూడదు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి.. ఎంపికలు నిర్వహిస్తారు.
తప్పక చదవండి :: తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.. 7వ/ 10వ/ ఇంటర్/ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేయండిలా.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.7,800/- నుండి రూ.22,750/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
O/o the District Welfare Officer, WCD&SC, Hyderabad, Collectorate Premises, 1st Floor, Old Collectorate building, Nampally Station Road, Abids, Hyderabad-500001.
అధికారిక వెబ్సైట్ : https://wdcw.tg.nic.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.11.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.11.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment