ISRO Inviting 526 Application for Various Posts | డిగ్రీ, డిప్లమా తో 526 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఇస్రో భారీ ప్రకటన | Check Full Details and Apply online here..
![]() |
డిగ్రీ, డిప్లమా తో 526 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఇస్రో భారీ ప్రకటన |
భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో ఖాళీగా ఉన్నా అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.12.2022 నుండి 09.01.2023 వరకు (లేదా) అంతకంటే ముందు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం..
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 526
పోస్టుల వివరాలు : అసిస్టెంట్లు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అప్పర్ డివిజన్ క్లర్క్, సైనోగ్రాఫర్లు మొదలగునవి.
ప్రాంతాలవారీగా ఖాళీలు:
✓ అహ్మదాబాద్ - 31
✓ బెంగళూరు - 215
✓ హసన్ -17
✓ హైదరాబాద్ - 54
✓ న్యూఢిల్లీ - 02
✓ శ్రీహరికోట - 78
✓ తిరునంతపురం - 129.. మొదలగునవి.
విద్యార్హతలు :
పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో..
✓ గ్రాడ్యుయేషన్/ డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
✓ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం అవసరం.
✓ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 09.01.2023 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
✓ OBC లకు 31 సంవత్సరాలు,
✓ SC/ ST లకు 33 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
✓ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
✓ రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
✓ కంప్యూటర్ లిటరేసి టెస్ట్ ఉంటుంది.
✓ స్టెనోగ్రాఫర్ అభ్యర్థులకు టైపింగ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ ఉంటుంది.
✓ పరీక్ష సమయం 2 గంటలు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500/- జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ విధానం లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.01.2023.
ఆన్లైన్ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 11.01.23.
అధికారిక వెబ్సైట్ :: https://www.isro.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.






మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment