TS - SET - 2022 | తెలంగాణ లెక్చరర్ & అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష ప్రకటన - 2022 | Hurry Up! Registration Closed Soon..
![]() |
తెలంగాణ లెక్చరర్ & అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష ప్రకటన - 2022 |
లెక్చరర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత పరీక్ష (TS-SET - 2022) నోటిఫికేషన్ విడుదల అయినది. ( టిఎఫ్ సెట్)-2022 అర్హత పరీక్ష వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాల నందు పనిచేస్తున్న లెక్చరర్లు అర్హత సాధించేందుకు ఈ టిఎస్ సెట్ ను నిర్వహించడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ మరియు 29 సబ్జెక్టులో సిబిటి విధానంలో పరీక్ష ఉంటుంది. గౌరవ అధ్యాపక వృత్తిలో తెలంగాణ యూనివర్సిటీ మరియు కళాశాలలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు చివరి తేదీ కు ముందుగా దరఖాస్తులను సమర్పించండి. ఈ అర్హత పరీక్ష ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్ డిగ్రీ, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సి, ఎంఈడి, ఎంపిఈడి, ఎంసిజె, ఎల్ఎల్ఎం, ఎంసీఏ & ఎంటెక్,(సిఎస్ఈ, ఐటి ) సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు అర్హులు.
✓ సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.
✓ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న వారికి అవకాశం ఉంది..
వయోపరిమితి:
TS - SET అర్హత పరీక్షకు ఎలాంటి వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం:
✓ అర్హత పరీక్ష రెండు పేపర్లుగా, కంప్యూటర్ ఆధారిత టెస్ట్(CBT) MCQ రూపంలో ఉంటుంది.
✓ పేపర్ -1 నుండి 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.
✓ పేపర్ -2 నుండి 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి.
✓ పరీక్ష సమయం 3 గంటల ఉంటుంది.
పరీక్ష ఫీజు:
ఓసీలకు రూ.2000/-,
బిసి/ ఈడబ్ల్యూఎస్ లకు రూ.1500/-,
ఎస్సీ, ఎస్టి, విహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్ జెండర్ లకు రూ.1000/-.
పరీక్ష కేంద్రాలు:
✓ పరీక్ష కేంద్రాలను తెలుగు రాష్ట్రల్లోని ముఖ్య జిల్లాలో ఏర్పాటు చేశారు. అవి;
అదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి మొదలగు జిల్లాల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 30-12-2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ : 20-01-2023 వరకు.
1500 లెట్ ఫీ తో : 25.01.2023 వరకు.
2000 లెట్ ఫీ తో : 31.01.2023 వరకు.
3000 లెట్ ఫీ తో : 05.02.2023 వరకు.
దరఖాస్తులో మార్పునకు అవకాశం :
06-02-2023 నుండి 07-02-2023 వరకు ఉంటుంది.
TS - SET ఆన్లైన్ పరీక్ష తేదీ :
మార్చి, 2023 మొదటి, రెండవ వారాల్లో జరుగుతుంది.
అధికారిక వెబ్సైట్ :: http://www.telanganaset.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment