ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 12th, Diploma, Degree, PG లు 05.11.2023 నాటికి దరఖాస్తు చేయండి.
శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు:
- 12వ తరగతి, Diploma, Degree, PG లు తప్పక దరఖాస్తు చేయండి.
 - ఆంధ్ర, తెలంగాణ & భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుల సమర్పించి రాత పరీక్షల ద్వారా పోటీ పడవచ్చు.
 - ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 5, 2023 నాటికి దరఖాస్తులు సమర్పించండి.
 - నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ దిగువ ఇవ్వబడినవి.
 
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
| AIIMS వివిధ గ్రూప్ ఏ, బి, సి నాన్-ఫ్యాకల్టీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ముఖ్యంశాలు: | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్  | AIIMS రాజ్కోట్ | 
పోస్ట్ పేరు  | గ్రూప్ ఏ, బి, సి నాన్-ఫ్యాకల్టీ  | 
ఉద్యోగ స్థితి  | శాశ్వత ఉద్యోగాలు | 
వేతనం/ పే స్కేల్  | పే-స్కేల్ పే-మెట్రిక్స్ (లెవెల్ 2-10) ప్రకారం  | 
పోస్టింగ్ ప్రదేశం  | AIIMS రాజ్కోట్  | 
దరఖాస్తులకు చివరి తేదీ  | నవంబర్ 05, 2023  | 
అధికారిక వెబ్సైట్  | https://aiimsrajkot.edu.in/ | 
- మొత్తం పోస్టుల సంఖ్య :: 131.
 
- విభాగాలు :
 
- అసిస్టెంట్ లాండరీ సూపర్వైజర్ - 01,
 - అసిస్టెంట్ నర్సింగ్ సూపర్డెంట్ - 03,
 - అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ - 01,
 - బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ ఆఫీసర్ - 01,
 - క్లినికల్ సైకాలజిస్ట్ - 01,
 - డైటీషియన్ - 02,
 - జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ - 02,
 - జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్) - 02,
 - లైబ్రేరియన్ - 01,
 - లోయర్ డివిజన్ క్లర్క్ - 01,
 - మెడికల్ ఆఫీసర్ (ఆయుష్) - 01,
 - మెడికల్ ఫిసిసీస్ట్ - 01,
 - మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ - 06,
 - మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ - 02,
 - ఆఫీస్ అసిస్టెంట్ - 05,
 - పర్సనల్ అసిస్టెంట్ - 02,
 - ఫిజియోథెరపిస్ట్ - 01,
 - ప్రైవేట్ సెక్రటరీ - 01,
 - జూనియర్ ఇంజనీర్ (ఎయిర్ కండిషన్ & రిఫ్రిజిరేషన్) - 01,
 - జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్/ సివిల్)- 02,
 - జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ - 01,
 - జూనియర్ మెడికల్ ఆఫీసర్ (రిసెప్షనీస్ట్) - 02,
 - స్పీచ్ టైపిస్ట్/ టెక్నికల్ అసిస్టెంట్ - 01,
 - అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01,
 - టెక్నీషియన్ (లాబరేటరీ) - 01,
 - సెక్యూరిటీ కం ఫైర్ జమదర్ - 01,
 - స్టేనీయోగ్రాఫర్ - 06,
 - స్టోర్ కీపర్ - 04,
 - టెక్నికల్ ఆఫీసర్ (డెంటల్)/ డెంటల్ టెక్నీషియన్ - 01,
 - టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్ సూపర్వైజర్) - 02,
 - టెక్నికల్ ఆఫీసర్ ఆప్తమాలజీ - 01,
 - టెక్నీషియన్ ప్రోస్తేటిక్స్/ ఆర్థోటిక్స్ - 01,
 - అప్పర్ డివిజన్ క్లర్క్ - 03,
 - వార్డెన్ (హాస్టల్ వార్డెన్) - 02,
 - యంగ్ ఇన్స్పెక్టర్ - 01,
 - స్టాఫ్ నర్స్ - 58(F-46, M-12)..మొదలగునవి.
 
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి 12వ తరగతి/ డిప్లమా/ డిగ్రీ/ పీజీ/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
 - సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
 - ప్రాంతీయ భాషా పరిజ్ఞానంతో తెలుగు/ ఇంగ్లీష్ రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి.
 
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి .
 - అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మేరకు 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
 
ఎంపిక విధానం :
- ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.
 
ఆన్లైన్ రాతపక్ష కేంద్రాలు :
- రాజ్కోట్, అహ్మదాబాద్, నోయిడా/ ఢిల్లీ, ముంబై.
 
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
దరఖాస్తు ఫీజు :
- అండ్ రిజర్వ్డ్/ ఓ బి సి అభ్యర్థులకు రూ.3,000/-.
 - ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.15,00/-.
 
అధికారిక వెబ్సైట్ :: https://aiimsrajkot.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment