ఫ్రెషర్స్ కు రైల్వేలో ఉద్యోగ అవకాశాలు వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేయండి. Center for Railway Information System Opening ASE Vacancies Apply here.
నిరుద్యోగులకు శుభవార్త!
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రాల్లో (CRIS) వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/గ్రాడ్యుయేషన్ మాస్టర్ గ్రాడ్యుయేషన్ కలిగిన అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 21.11.2023 నుండి 20.12.2023 అందుబాటులొ ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు.. మొదలగునవి ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 18.
పోస్ట్ పేరు :
- అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (ASE).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- కంప్యూటర్ సైన్స్/ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్/ విభాగంలో బిఈ, బిటెక్, ఎంసీఏ, బిఎస్సి అర్హతలు కలిగి ఉండాలి.
- ఏంఈ, ఎంటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
- చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
- గెట్-2023 స్కోర్ అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ గెట్-2023 ప్రామాణిక స్కోర్ ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు 7వ సిపిసి లెవెల్ ప్రకారం దాదాపుగా రూ.63,000/- వరకు ప్రతినెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
- దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రాల్లో అనగా; న్యూఢిల్లీ, కోల్కత్తా, ముంబై, చెన్నై మరియు సికింద్రాబాద్ లేదా దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- అండ్ రిజర్వ్డ్/ ఓబిసి/ నాన్-క్రిమిలేయర్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.11.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.12.2023.
అధికారిక వెబ్సైట్ :: https://cris.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment