పోటీ పరీక్ష లేకుండా! రైల్వే లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి.. RRC NER Act Apprentice Notification for 1104 Vacancies..
మెట్రిక్యులేషన్/10 పాస్ తో ITI సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి శుభవార్త!
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్.ఆర్.సి, నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్ఈఆర్), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1104 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న (భారతదేశంలోని అన్ని రాష్ట్ర/ కేంద్ర పాలిత) ప్రాంత భారతీయ అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తులు ఆన్లైన్ విధానం లో సమర్పించి, మెరిట్ ప్రకారం సీటు సాధించుకోవడానికి పోటీ పడవచ్చు.. ఈ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి ఓపెన్ మార్కెట్లో క్యాటగిరి లెవెల్ -1, విభాగంలో (₹.18,000/- నుండి ₹.56,900/-) వరకు జీతంతో రైల్వేలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే పలు నోటిఫికేషన్ లను వివిధ శాఖలు విడుదల చేసి ఉద్యోగ నియామకాలు జరిపాయి. మరియు రైల్వే రిక్రూట్మెంట్ లో సంబంధిత విభాగంలో అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు 20% వరకు వెయిటేజి లను కల్పిస్తూ ప్రాధాన్యతనిస్తారు. అప్రెంటిస్షిప్ చట్టం 1961 & అప్రెంటిషిప్ రూల్ 1962 ప్రకారం నోటిఫికేషన్ లోని 1104 సీట్లను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, విభాగాల వారీగా ఖాళీలు, లో ముఖ్య తేదీలు మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 1104.
విభాగాల:
- ఫీట్టర్,
- వెల్డర్,
- ఎలక్ట్రీషియన్,
- కార్పెంటర్,
- పెయింటర్,
- మెకానిస్ట్,
- టర్నర్,
- పెయింటర్,
- మెకానిక్ డీజిల్,
- ట్రిమ్మర్ మొదలకున్నవి..
నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్ పూర్ అప్రెంటిస్-2023 ఖాళీల భర్తీకి అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుండి ఎస్ఎస్సి/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి, ITI సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ ను కనీసం 50 శాతం మార్కులతో 25.11.2023 నాటికి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
- నవంబర్ 25, 2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
- అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు అధిక వయో-పరిమితిలో సడలింపు వర్తింప చేస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. అవి;
- ఓబీసీ లకు - 3 సంవత్సరాలు,
- ఎస్సీ/ ఎస్టీ లకు - 5 సంవత్సరాలు,
- పిడబ్ల్యుబీడి అభ్యర్థులకు - 10 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్, టెక్నికల్ విద్యార్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ లలో తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
శిక్షణ కాలం: 1 సంవత్సరం.
గౌరవ వేతనం:
- శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో అప్రెంటీస్షిప్ ట్రైనింగ్ రూల్స్ మరియు రెగ్యులేషన్ ప్రకారం ప్రతి నెల రూ.5000/- నుండి రూ.7,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు ₹.100/-
- రిజర్వేషన్ వర్గాల(ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి) వారికి ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ నందు నోటిఫికేషన్ ప్రచురణ తేదీ :: 25.10.2023.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.11.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.12.2023.
అధికారిక వెబ్సైట్: https://ner.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment