ఇంటర్ అర్హతతో 3,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల యువత దరఖాస్తు చేసుకోండి.. Agniveervayu Intake 01/2025 Agnipath Scheme Recruitment for 3500 Posts Apply here..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ (మహిళ/ పురుష) యువకులకు శుభవార్త!
నిరుద్యోగ యువతకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొలువులు. అగ్ని వీక్ వాయు 01/2025 అగ్ని పథ్ స్కీం కొరకు అవివాహిత మహిళ/ పురుష అభ్యర్థులను అగ్నివీరులుగా నియామకం చేసుకోవడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం కింద దాదాపుగా 3500 ఖాళీలు ఉన్నట్లు అంచనా.., ఆన్లైన్ దరఖాస్తు మరియు పూర్తి వివరాల కోసం అగ్ని వీర్ వాయు సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; అర్హత ప్రమాణాలు, మొదలగు పూర్తి వివరాలు & అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ లు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ (ఎంపీసీ)లో కనీసం 50% మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- ఇంటర్ ఒకేషనల్ కోర్సులు లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.
- అలాగే నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
- మరియు శరీరంపై పచ్చ బొట్లు ఉండరాదు.
వయోపరిమితి :
- ఈ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు 02.01.2024 - 02.07.2007 మధ్య జన్మించి ఉండాలి.
- 📌 దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాల లోపు ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (P.F.T), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (P.M.T), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అగ్ని వీరులకు; ఈ దిగువ పేర్కొన్న విధంగా వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ 30,000/-,
- రెండవ సంవత్సరం రూ.33,000/-,
- మూడవ సంవత్సరం రూ.36,500/-,
- నాలుగవ సంవత్సరం రూ.40,000/-.. తో ఇతర ఆరోగ్య భీమా/ కాంట్రిబ్యూషన్ ప్యాకేజీలు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.01.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.02.2024 వరకు.
ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించి తేదీ :: 17.03.2024 నుండి..,
అధికారిక వెబ్సైట్ :: https://agnipathvayu.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment