6వ 9వ తరగతి లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. BLV CET 2024 for TTWREIS TSWREIS Apply here..
విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న గురుకుల సంక్షేమ విద్యాలయ సంస్థ, ట్రైబల్ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ లలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు 2024-25 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ & మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్థిని, విద్యార్థులు ఈ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు లింకు, ముఖ్య తేదీలు, రాత పరీక్ష సిలబస్ మొదలగు అంశాలు మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
9వ తరగతి లో రెగ్యులర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది.
- 📌 కరీంనగర్ జిల్లాలోని COE Alugunur(Co-Ed) లో బాలికలు-80, బాలురు-80, మొత్తం-160 సీట్లు
- 📌 రంగారెడ్డి జిల్లాలోని COE Gowlidoddi(G) లో బాలురు-80, మొత్తం-80 సీట్లో ఉన్నాయి.
8వ తరగతి లో రెగ్యులర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది.
- 📌 వికారాబాద్ జిల్లాలోని SOE Paragi(G) లో బాలికలు-80, మొత్తం-80 సీట్లు
- 📌 ఖమ్మం జిల్లాలోని SOE Khammam (B) లో బాలురు-90, మొత్తం-90 సీట్లో ఉన్నాయి.
6వ తరగతి నుండి 9వ తరగతి వరకు కూడా మిగిలిన షీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబడింది.
అర్హత ప్రమాణాలు:
- విద్యార్థినీ, విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ/ ఎయిడెడ్/ నాన్-ఎయిడెడ్/ ప్రైవేట్ రికగ్నైజేడ్ విద్యాసంస్థల్లో తెలుగు/ ఇంగ్లీష్ మధ్యమాల్లో విద్యా సంవత్సరం 2023-24 లో ముందు తరగతి చదువుతూ ఉండాలి. అనగా;
- 6వ తరగతిలో ప్రవేశాల కోసం 5వ తరగతి,
- 7వ తరగతిలో ప్రవేశాల కోసం 6వ తరగతి,
- 8వ తరగతిలో ప్రవేశాల కోసం 7వ తరగతి,
- 9వ తరగతిలో ప్రవేశాల కోసం 8వ తరగతి.. ప్రస్తుతం చదువుతూ ఉండాలి.
వయసు :
- 31.08.2024 నాటికి..
- 6వ తరగతి ప్రవేశాల కోసం కనీసం 12 సంవత్సరాలు,
- 7వ తరగతి ప్రవేశాల కోసం 13 సంవత్సరాలు,
- 8వ తరగతి ప్రవేశాల కోసం 14 సంవత్సరాలు,
- 9వ తరగతి ప్రవేశాల కోసం 15 సంవత్సరాలు.. వయస్సు కలిగి ఉండాలి.
- విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- తగ్గకుండా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- తగ్గకుండా ఉండాలి.
రాత పరీక్ష సిలబస్ :
పరీక్ష సెంటర్ల వివరాలు :- రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.
- అభ్యర్థులు స్థానిక జిల్లాను రాతపరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకొని ప్రవేశ పరీక్షకు హాజరు కావచ్చు.
దరఖాస్తు ఫీజు :: అందరికీ రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.03.2024 వరకు.
రాత పరీక్ష నిర్వహించు తేదీ :: 21.04.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment