SCCL Junior Assistant (External) - 2022 Hall Tickets Released | Download here..
సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(External) హాల్ టికెట్లు విడుదల.. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని, 'సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్' జూన్ 2022న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ టు (ఎక్స్టర్నల్) ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసి, దరఖాస్తులను జూన్ 20 2022 నుండి జూలై 10 2022 వరకు స్వీకరించింది. రూ.29,460 నుండి రూ.34,391 వరకు జీతం గా ఉన్న ఈ ఉద్యోగాలకు ఆదిలాబాద్ మంచిర్యాల కరీంనగర్ వరంగల్ ఖమ్మం కొత్తగూడెం మరియు హైదరాబాద్ జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక నిర్వహిస్తున్నా.. ఈ ఉద్యోగాలకు 120 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. అర్థమెటిక్ ఆప్టిట్యూడ్, లాజికల్ & లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ మొదలగు అంశాల నుండి వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు అభ్యర్థులు గమనించాలి.







రాత పరీక్ష సెప్టెంబర్ 4, 2022 ఉదయం 10:00 గంటలనుండి 12:00 గంటల వరకు ఉంటుంది.
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://scclmines.com/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment