TSLPRB Constable Hall Tickets Out | తెలంగాణా కానిస్టేబుల్ ప్రాథమిక పరిక్ష్ హాల్ టిక్కెట్లు విడుదల..
TSPLRB కానిస్టేబుల్ వ్రాత పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడం ఎలా?.
TSPLRB కానిస్టేబులే హాల్ టికెట్లు సులభంగా డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: http://www.tslprb.in/
◆ హోం పేజీలోని Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు TSPLRB కానిస్టేబులే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి కర్రీ డైరెక్ట్ అవుతారు.
◆ మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ లను నమోదుచేసి Sign in పై క్లిక్ చేయండి.
పాస్వర్డ్ మర్చిపోయినట్లైతే ఈ క్రింది సోపానాలను అనుసరించి మరలా పాస్వర్డ్ పొందండి.
◆ Sign in పేజ్లోని Forgot Password? ఆప్షన్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి Reset Password ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి, Get Password లింక్ పై క్లిక్ చేయండి.
◆ మీ మొబైల్ నెంబర్ కు Password టెక్స్ట్ మెసేజ్ రూపంలో అందుతుంది.
◆ మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ లను నమోదుచేసి Sign in పై క్లిక్ చేయండి.
◆ TSPLRB కానిస్టేబులే హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.







అధికారిక వెబ్సైట్:: http://www.tslprb.in/
డైరెక్ట్ గా TSPLRB SI ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment