Uohyd Admissions 2022 | సెంట్రల్ యూనివర్సిటీ పీ.హెచ్.డీ ప్రవేశాలకు ప్రకటన. అందుబాటులో ఉన్న కోర్సులయివే..
ADMITIONS 2022-23 | సెంట్రల్ యూనివర్సిటీలో పీ హెచ్ డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది..! పూర్తి వివరాలు..!
విద్యార్థులకు శుభవార్త..!
హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి గాను జూలై 2022 సెషన్ పీ.హెచ్.డీ ప్రోగ్రామ్ కొన్ని సబ్జెక్టులో ప్రవేశానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 15 2022 లోగా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. కప్యూటర్ సైన్సు, స్టాటాస్టిక్స్, అప్లైడ్ మాథ్స్, ఎలెక్ట్రానిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, యనిమాల్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, ఎడ్యుకేషన్, రీజినల్ స్టడీస్, ఆంత్రోపాలజి, ఎకనామిక్స్, జనరల్ స్టడీస్ తదితర సబ్జెక్టులు చదవటానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
సబ్జెక్ట్ విభాగాల :
కప్యూటర్ సైన్సు, స్టాటాస్టిక్స్, అప్లైడ్ మాథ్స్, ఎలెక్ట్రానిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, యనిమాల్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, ఎడ్యుకేషన్, రీజినల్ స్టడీస్, ఆంత్రోపాలజి, ఎకనామిక్స్, జనరల్ స్టడీస్
విద్యా అర్హతలు :
సంబంధిత విభాగాలలో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, జెఆర్ఎఫ్ అర్హత పొందింన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 600రూ", ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 550రూ",
ఓబీసీ అభ్యర్థులకు 400రూ",
ఎస్సీ ,ఎస్టీ మరియు దివ్యంగుల అభ్యర్థులకు 275రూ" చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేది :
దరఖాస్తులు ప్రారంభమైనవి.







దరఖాస్తు చివరి తేది :
దరఖాస్తులు 15 సెప్టెంబర్ 2022 నాటికి ముగుస్తుంది.
ప్రవేశ పరీక్ష తేదీ :
ప్రవేశ పరీక్షలు అక్టోబర్ 2022 లో జరుగుతాయి.
అదికారిక వెబ్ సైట్: http://acad.uohyd.ac.in/
దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment