IIITDM Teaching Faculty Recruitment 2022 | Check Eligibility, Vacancies, Cut of Date here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోధన సిబ్బంది ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 9 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. కర్నూల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు కోరుతూ, అధికారిక పోర్టల్ లో నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులోకి ఉంచింది. పోస్టుల ప్రకారం వివిధ విభాగాల్లో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ పీహెచ్డీ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
తప్పక చదవండి :: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి గ్రూప్-బి 1,225 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఖాళీల వివరాలు ::
మొత్తం పోస్టుల సంఖ్య :: 27.
విభాగల వారీగా ఖాళీల వివరాలు:
◆ ప్రొఫెసర్ - 8,
◆ అసోసియేట్ ప్రొఫెసర్ - 14,
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్ - 5..
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్)/ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)/ మెకానికల్ ఇంజనీరింగ్/ సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్(B.E/ B.Tech)/ మాస్టర్ గ్రాడ్యుయేషన్(M.E/ M.Tech/M.Sc) పీహెచ్డీ అర్హతలను కలిగి ఉండాలి.
◆ సంబంధిత విభాగంలో టీచింగ్ ప్రొఫిషియన్సీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
తప్పక చదవండి :: ఇంజనీరింగ్ డిగ్రీ తో 661 శాశ్వత స్థానాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
వయో పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 60 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
◆ వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష/ సెమినార్/ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేపడుతారు.
◆ రాత పరీక్ష గెట్ సిలబస్ యుజిసి నెట్ తరహాలో ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధన ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు ఆ వివరాలు ప్రస్తుతం నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి :: SVNIT (10+2), Degree తో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 118 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
దరఖాస్తు ఫీజు:
ఆన్లైన్ ఫీ పే లింక్ :: https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm
◆ ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న ఆన్లైన్ ఫీ పే లింక్ పై క్లిక్ చేసి, రూ.500/- చెల్లించాలి.
◆ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.iiitk.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment