TSPSC Group-1 Services Final Key Out | Download and Check Your Score here..
గ్రూప్-1 లో 5 ప్రశ్నలు తొలగిస్తూ.., అధికారిక ఫైనల్ 'కీ' ను నిన్న టిఎస్పిఎస్సి విడుదల చేసింది. గ్రూప్-1 సర్వీసెస్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (లేదా) ఇక్కడి నుండి అధికారిక ఫైనల్ 'కీ' ను డౌన్లోడ్ చేయవచ్చు.. అక్టోబర్ 16, 2022 ఆదివారం నాడు గ్రూప్-1 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భద్రతతో నిర్వహించింది.. నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులకు గాను అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. రాత పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకపోవడంతో నిన్న TSPSC Group-1 (Preliminary) Final Key-2022, ను విడుదల చేసింది. మొత్తం 150 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మిగిలిన 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దమాషా పద్ధతిలో తుది మార్పులను లెక్కించింది. నోటిఫికేషన్ లోని పేరా నం8(4) ప్రకారం తొలగించిన ప్రశ్నలకు మార్పులను లెక్కించనుంది. ఇలా లెక్కించినప్పుడు మూడో డెసిమల్ పాయింట్ వరకు పరిగణిలో తీసుకుంటున్నట్లు తెలిపింది.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! 245 మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
ఉదాహరణకు:
◆ ఒక అభ్యర్థికి 120 మార్కులు వచ్చాయి అనుకుంటే.. ప్రిలిమినరీ పరీక్షలో 5 ప్రశ్నలు తొలగించినందుకు, మిగతా 145 ప్రశ్నలకు ఒక(1) మార్కు చొప్పున మొత్తం 145 మార్కులకు 120 మార్కులు వచ్చినట్లు అవుతుంది.
◆ తుది మెరిట్ దామాషా పద్ధతిన 150 మార్కులకు లెక్కిస్తారు. అనగా.. అభ్యర్థికి 145 మార్కులకు 120 మార్కులు వచ్చాయి అనుకుంటే, ఈ లెక్కన 150 మార్కులకు సాధించిన స్కోరు 150/145×120=124.137.. అనగా ప్రీమినరీ పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు..124.137 అవుతాయి ఈ విధంగా ప్రతి అభ్యర్థి మార్పులను మూడు డెసిమల్స్ వరకు తీసుకొని తుదిమెరి జాబితాను కమిషన్ రూపొందించనునట్లు సమాచారం..







NEW! అధికారిక గ్రూప్-1 సర్వీసెస్ లీమినరీ పరీక్ష-2022 తుదికి డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
NEW! అధికారిక గ్రూప్-1 సర్వీసెస్ లీమినరీ పరీక్ష-2022 MCQ - MQP with Answer(మాస్టర్ ప్రశ్నాపత్రం)(TM/EM) సమాధానాలతో డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
NEW! TSPSC GROUP-1 Services పూర్తి సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment