టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ | SSK Teaching, Non-teaching JOBs Apply before 06.11.2023 here..
ఇంటర్, డిగ్రీ, పిజి అర్హతల తో టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ కలికిరి నోటిఫికేషన్ జారీ.
విద్యా శాఖలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా లోని సైనిక్ స్కూల్ కలికిరి.. వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం/సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు చిరునామా, మొదలగు నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ
| సైనిక్ స్కూల్ కలికిరి టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు 2023 | |
| రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | సైనిక్ స్కూల్ కలికిరి | 
| పోస్టులు | వివిధ టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు | 
| ఉద్యోగ స్థితి | కాంట్రాక్ట్ ప్రాతిపదికన  | 
| వయస్సు | 21 నుండి 50 సంవత్సరాల మధ్య | 
| అర్హత | ఇంటర్, డిగ్రీ, పీజీ | 
| ఎంపిక | సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ | 
| వేతనం/ పే-స్కేల్ | రూ.38,252 - 73,491/- | 
| పోస్టింగ్ ప్రదేశం | సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | 
| దరఖాస్తు తేదీ | 06.11.2023 | 
| అధికారిక వెబ్సైట్ | https://chfw.telangana.gov.in/ | 
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
పోస్టుల వివరాలు:
- పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
 
- నాన్-టీచింగ్ విభాగంలో;
 
- స్కూల్ మెడికల్ ఆఫీసర్ - 01,
 - ఆర్ట్ కామ్ క్రాఫ్ట్ టీచర్ - 01,
 - కౌన్సిలర్ - 01,
 - హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ - 01.. మొదలగునవి.
 
📌 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📌 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
- టీచింగ్ విభాగంలో;
 
- పిజిటి కంప్యూటర్ సైన్స్ - 01,
 - టీజీటీ సోషల్ సైన్స్ - 01,
 - PTI-CUM-MATRON (Female Candidate Only) - 01. మొదలగునవి.
 
📌 టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📌 టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి/ ఇంటర్/ డిగ్రీ మరియు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్/ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అర్హతను కంప్యూటర్ సైన్స్ విభాగంలో.. అలాగే డిగ్రీ తో బి.ఈడి అర్హత కలిగి ఉండాలి.
 - అలాగే TS-TET/ AP-TET/ C-TET/ SET అర్హత కలిగి ఉండాలి.
 
వయోపరిమితి:
- తేదీ 06.11.2023 నాటికి 21 - 50 సంవత్సరాల మించకూడదు.
 
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
 
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను/ సబ్జెక్టులను అనుసరించి రూ.38,252/- నుండి రూ.73,491/- వరకు చెల్లిస్తారు.
 
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
 
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి అకౌంటు చెల్లించాలి.
 
- జనరల్/ ఓబీసీ లకు రూ.500/-,
 - ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250/-.
 
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The P, Sainik School Kalikiri, Annamayya District, Andhra Pradesh Pin-517234.
 
🎉 ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధృవపత్రాల కాపీలు, అనుభవం సర్టిఫికెట్ & మిగిలిన ఇతర వివరాలతో సంబంధిత ఇవ్వబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా చివరి తేదీ నాటికి చేరే విధంగా సమర్పించండి.
అధికారిక వెబ్సైట్ :: https://sskal.ac.in/
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.11.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment