తెలంగాణ జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సాధికారిత హబ్ లో ఉద్యోగాలు |TS District WDCW CHLD Inviting Applications for Staff Check Details here..
మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ & మహిళ శిశు దివ్యాంగ మరియు వయో వృద్ధుల శాఖ, హైదబాద్ జిల్లా బాలల సంరక్షణ విభాగంలో ఉద్యోగ అవకాశాలు..
తెలంగాణ ప్రభుత్వం, మహిళా శిశు & దివ్యంగా మరియు వయోవృద్ధుల శాఖ నుండి హైదబాద్ జిల్లా బాలల సంరక్షణ విభాగం నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 29.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ 16.12.2023 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 31.
పదో తరగతి, ఐటిఐ అర్హత తో 54 శాశ్వత ఉద్యోగ అవకాశాలు✨ హైదరాబాద్ లో పోస్టింగ్..
పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా తో 148 వివిధ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 26, 27, 29 & 30 న ఇంటర్వ్యూలు..
- విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
శిశు విహార్ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లో..
- మేనేజర్/ కోఆర్డినేటర్ - 04,
- సోషల్ వర్కర్ - 03,
- జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ (మహిళ) - 01,
- ఏఎన్ఎం (మహిళ) - 03,
- ప్రీ స్కూల్ టీచర్ (మహిళ) - 01,
- పెడ్యాట్రీషియన్ (పార్ట్ టైం) - 01,
- చౌకిదార్ - 02,
- ఆయా (మహిళ) - 02,
- అసిస్టెంట్ కామ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01.
- చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్ లో..
- చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 02,
- కేస్ వర్కర్ - 11.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, B.A డిగ్రీ, నర్సింగ్/ ANM శిక్షణ/ సైకాలజీ/ పబ్లిక్ హెల్త్ కౌన్సిలింగ్/ M.Sc హోమ్ సైన్స్/ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో సోషల్ వర్క్/ డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.7,944/- నుండి రూ.87,750/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా/పోస్ట్ ద్వారా సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.12.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- O/o The District Welfare Officer, WCD&SC Dept., 4th Floor, Sneha Silver Jubilee Bhavan, Collectorate, Lakdi ka Pool, Hyderabad - 500004.
అధికారిక వెబ్సైట్ :: https://hyderabad.telangana.gov.in/ & https://wdcw.tg.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment