✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పదో తరగతి, ఐటిఐ అర్హత తో శాశ్వత ఉద్యోగ అవకాశాలు✨ హైదరాబాద్ లో పోస్టింగ్ NRSC Opening Permanent Posts Apply Online here..

    పదో తరగతి, ఐటిఐ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) భారీ శుభవార్త!

    • శాశ్వత ఉద్యోగ అవకాశాలు.
    • ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు.
    • పే స్కేల్ లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి రూ.69,100/- వేతనం.


    భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO),  నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) పోస్టింగ్ ప్రదేశం హైదరాబాద్ కేంద్రంగా టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే పోటీ పడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 9, 2023 ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమైనది, దరఖాస్తు గడువు డిసెంబర్ 31, 2023.


    ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, అనగా; నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష అంశాలు, ముఖ్య తేదీలు & ఆన్లైన్ దరఖాస్తు మొదలగునవి.. ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 54.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    1. టెక్నీషియన్-బీ (ఎలక్ట్రానిక్ మెకానిక్) - 33, 
    2. టెక్నీషియన్-బీ (ఎలక్ట్రికల్) - 08,
    3. టెక్నీషియన్-బీ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్) - 09, 
    4. టెక్నీషియన్-బీ (ఫోటోగ్రఫీ) - 02,
    5. టెక్నీషియన్-బీ (ఆపరేటర్) - 02..


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి..

    1. SSLC/ SSC అర్హతతో..
    2. ITI/NTC/NAC (ఎలక్ట్రానిక్ మెకానిక్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్/ ఫోటోగ్రఫీ/ ఆపరేటర్) విభాగాల్లో NCVT ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    వయో-పరిమితి :

    • 31.12.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 

    1. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 
    2. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, 
    3. ఓబీసీలకు 3 సంవత్సరాలు, 
    4. దివ్యాంగులకు, మాజీ సైనికులకు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
    5. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    • ఈ ఉద్యోగాలకు ఎంపికలు రాత పరీక్షల ఆధారంగా నిర్వహిస్తున్నారు.

    1. రాతపరీక్ష మొత్తం 80 మార్కులకు ఉంటుంది.
    2. ప్రతి సరైన సమాధానానికి ఒక (1)మార్క్ కేటాయించారు.
    3. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్క్ కోత విధిస్తారు.
    4. స్కిల్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది.


    ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష సెంటర్ల వివరాలు :

    • దేశవ్యాప్తంగా 32 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
    • 📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లను పరీక్ష సెంటర్లుగా ఎంపిక చేసుకోవచ్చు.


    గౌరవ వేతనం :

    1. ఎంపికైన అభ్యర్థులకు పే-మ్యాట్రిక్స్ లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు. 
    2. దాదాపుగా రూ.31,682/- వరకు ప్రారంభ వేతనంగా అందుకోవచ్చు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : 

    1. ప్రతి దరఖాస్తుదారు రూ.100/- చెల్లించాలి,
    2. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.500/-.
    3. మహిళలు/ ఎస్సీ/ ఎస్టి/ దివ్యాంగులు మరియు మాజీ-సైనికుల కు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.12.2023 ఉదయం 10:00 గంటల నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.nrsc.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    1931 ANM ఫలితాలు విడుదల: ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చెక్ చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    TGCET 2026: తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయండి.TG CET-2026 Phase-II Results Out! Rank Card Download here..

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    Popular Posts of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..