గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! తో 4000 JOB Vacancy Notification Out..
డిగ్రీతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త!
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda). దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖలో ఖాళీగా ఉన్న 4000 అప్రెంటిస్ షిప్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 19.02.2026 నుండి 11.03.2025 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య - 4000.
 
తెలుగు రాష్ట్రాల్లో..
- ఆంధ్రప్రదేశ్ - 59,
 - తెలంగాణ - 193.
 
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి 
- నోటిఫికేషన్ పిడిఎఫ్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది గమనించండి.
 
పోస్ట్ పేరు :: అప్రెంటీస్ షిప్.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
 
వయోపరిమితి:
- 01.02.2025 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
 - రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 5 - 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
 - పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
 
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్షలు/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోకల్ లాంగ్వేజ్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
 
- రాత పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు.
 
- జనరల్/ ఫైనాన్స్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు,
 - క్వాంటిటీవ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు,
 - కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు
 - జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు..
 - ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
 - నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
 - అభ్యర్థులు నిరభ్యంతరంగా పరీక్ష రాయండి
 
గౌరవ వేతనం:
- మెట్రో అర్బన్ బ్రాంచెస్ ఏరియా లవారికి రూ.15,000/-,
 - రూరల్/ సిమీ-అర్బన్ బ్రాంచెస్ ఏరియా లవారికి రూ.12,000/-. ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ వర్గాల అభ్యర్థులకు రూ.800/-,
 - ఎస్సీ/ ఎస్టీ వర్గాల అభ్యర్థులకు రూ.600/-,
 - దివ్యాంగులకు రూ.400/-.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.02.2025 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.03.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.bankofbaroda.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment