తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.
TGSRTC ఉద్యోగాల భర్తీకి ఈనెల 10న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివిధ అర్హతలతో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఎలాంటి రాత పరీక్ష లేకుండా వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ఏప్రిల్ 10, 2025న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పత్రిక ప్రకటనను జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
TGSRTC Recruitment 2025 Check Details here
పోస్టుల వివరాలు :
- టెక్నీషియన్,
- ఎలక్ట్రీషియన్,
- ITMS,
- సర్వీస్ ఇంజనీర్,
- AC టెక్నీషియన్,
- ట్రే టెక్నీషియన్,
- బాడీ టెక్నీషియన్..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ITI, Diploma, B.E అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే అనుభవం అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవమున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు TGSRTC Hyderabad నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :: హైదరాబాద్.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- Olectra Greentech Ltd, 2nd Floor MEIL Building 2, S-22 Technocrat Industrial Estate, Balanagar Hyderabad - 500037.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
ఇంటర్వ్యూ తేదీ :: 10.04.2025.
📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా వారితో పాటు ఈ క్రింద సూచించిన జీరాక్స్ కాపీలు తీసుకు రావలెను.
- బయోడేటా ఫామ్,
- తెలుపు బ్యాక్గ్రౌండ్ తో పాస్పోర్ట్ సైజ్ ఫోటో,
- అన్ని అర్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- పాన్ కార్డ్,
- బ్యాంక్ పాస్ బుక్ జీరాక్స్... మొదలగునవి.
- సందేహాలను అభివృద్ధి కోసం 8801985979, 9154870488 సంప్రదించండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment