గ్రాడ్యుయేషన్/ బీఈ బీటెక్ తో భారీగా ఉద్యోగాల భర్తీ.. హైదరాబాదులో పోస్టింగ్.
గ్రాడ్యుయేట్లకు ఇస్రో శుభవార్త!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), ఇస్రో సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాం సైంటిస్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన బీఈ బీటెక్ లేదా సంబంధిత విభాగంలో తత్సమాన(ఎలక్ట్రానిక్ మెకానికల్ మరియు కంప్యూటర్ సైన్స్) గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం 10.05.2025 నుండి 30.05.2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, రాత పరీక్ష సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 63.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- సైంటిస్ట్/ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్) - 22,
- సైంటిస్ట్/ ఇంజనీర్ (మెకానికల్) - 33,
- సైంటిస్ట్/ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్) - 08.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి కనీసం 65 శాతం మార్కులతో.. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ (లేదా)తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 30.05.2025 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ప్రామాణిక గేట్ స్కోర్ 2024/2025 ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు, బేసిక్ పే రూ.56,100/- నుండి రూ.1,77,500/- ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.250/-.
- SC/ ST/ PWBD & WOMEN లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
📌 సూచన: ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉన్నది. అయితే అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.05.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.05.2025,
అధికారిక వెబ్సైట్ :: https://www.isro.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment