తెలంగాణ పోలీస్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్, వివరాలు. TGPRB Opening 118 APP Vacancy Apply here
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డ్, లక్డి-కా-పూల్ హైదరాబాద్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విభాగంలో ఖాళీగా ఉన్న 118 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Rc.No.234 / Rect. / Admn-2 / 2025, తేదీ: 15.08.2025 న జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ & ఆఖరి తేదీలను ఇంకా ప్రకటించలేదు గమనించండి. ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్లో ఉన్నవారు తరుచూ అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి ఎప్పుడైనా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవ్వచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 118.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ, అలాగే డిగ్రీలో లా (LLB/ BL) సబ్జెక్టు చదివి ఉండాలి.
- కనీసం 3 సంవత్సరాలు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసిన అనుభవం అవసరం.
- నోటిఫికేషన్ ప్రకారం ప్రామాణిక మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- జూలై 1, 2025 నాటికి 34 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు ఉంది.
- వయో-పరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్షల, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- పూర్తి సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లకు రూ.54,220/- నుండి రూ.1,33,630/- ప్రకారం ప్రతినెల అలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- OC/ BC లకు రూ./-,
- SC/ ST లకు రూ./-.
📌 ఫీజుల వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. తెలియాల్సి ఉంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.09.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.10.2025 ను తాజాగా 11.10.2025 వరకు పొడిగించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgprb.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment