10th Pass Job | 10తో 108 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
కేంద్ర హోం మంత్రుత్వా శాఖలోని ఇండో - టిబెటీన్ పోలీసు ఫోర్స్ (ITBPF) కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగి పురుషు మరియు మహిళ అభ్యర్థులు సెప్టెంబర్ 17, 2022 నాటికి 18 ఏళ్ల నుండి 23 ఏళ్ల మధ్య వయస్సు ను కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఏదైనా గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సంస్థ నుండి ఒక్క సంవత్సరం ట్రైనింగ్ సర్టిఫికేట్ ను పొంది ఉండాలి. ఆసక్తి కలిగి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ను ఆన్ లైన్ ద్వారా ఆగస్టు 19, 2022 నుండి సెప్టెంబర్ 17, 2022 నాటి వరకు దరఖాస్తు ను చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
NALCO 189 గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
ఖాళీగా వున్న పోస్టుల సంఖ్య:
మొత్తం ఖాళీలు: 108పోస్టులు
విభాగాల వారీగా ఖాళీల సంఖ్య:
కానిస్టేబుల్(కార్పెంటర్): 56 పోస్టులు,
కానిస్టేబుల్ (మేసన్): 31 పోస్టులు,
కానిస్టేబుల్ (ప్లంబర్): 21పోస్టులు.
విద్య - అర్హతలు:
మెట్రిక్యులేషన్ /తత్సమానం ,
లేదా గుర్తింపు పొందిన ఇండస్ట్రీయల్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సెంటర్ నుండి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్స్ చెసి వుండాలి.
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
వయో - పరిమితి:
అభర్డులకు 17, సెప్టెంబర్ 2022 నాటికి 18 ఏళ్ల నుండి 23 ఏళ్ళు మధ్య వయస్సు వుండాలి.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ను చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు 100 రూపాయలు చెల్లించాలి.
ఎస్టీ, ఎస్సి, మరియు మహిళ అభర్దులకు ఫీజు లేదు.
దరఖాస్తు ఫీజు చెల్లింపు పద్ధతి:
దరఖాస్తు ఫీజు ను ఆన్ లైన్ విధానం లో చెల్లించాలి.
ఎంపిక విధానం:
ఫిజికల్ ఏపీసీయోన్సీ, ఫిజికల్ స్టాండర్డ్, రాత, ట్రేడ్ టెస్టులు, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-3 ప్రకారం 21700 రూ" నుండి 69100 రూ" వరకు 7వ పే ఆధారంగా జీతాలను చెల్లించడం జరుగుతుంది.







దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.08.2022 నుండి,
దరఖాస్తు ప్రక్రియ ముగిపు: 17.09.2022.
అధికారిక వెబ్ సైట్: https://itbpolice.nic.in/
అదికరిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment