Govt JOBs Alert 2022 | ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | విభాగాల వారీగా ఖాళీలు ఇవే..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ కొలువుల స్థిరపడాలనుకునే వారికి యూపీఎస్సీ - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ ఏవియేషన్, కన్జ్యూమర్ అఫైర్స్, డిఫెన్స్ ఖాళీగా ఉన్న 37 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 1, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు.. మొదలగు సమాచారం మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 37.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ అసిస్టెంట్ డైరెక్టర్ (రెగ్యులేషన్స్ & ఇన్ఫర్మేషన్) - 02,
◆ డిప్యూటీ డైరెక్టర్ - 04,
◆ సైంటిఫిక్ ఆఫీసర్ - 01,
◆ ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ - 01,
◆ సీనియర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ - 01,
◆ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజిక్స్) - 01,
◆ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలసిస్) - 01
◆ సీనియర్ గ్రేడ్ (ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్) - 22,
◆ ప్రిన్సిపల్ (రైల్వే డిగ్రీ కాలేజ్) - 01,
◆ డైరెక్టర్ (నేషనల్ అట్లాస్ అండ్ థిమాటిక్ ఆర్గనైజేషన్) - 01,
◆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్)/ సర్వేయర్ ఆఫ్ వర్క్స్(సివిల్) - 02.. మొదలగునవి.
విద్యార్హత:
పోస్ట్ ని అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో 12వ తరగతి డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
దరఖాస్తు తేదీ నాటికి 25 నుండి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ ప్రకారం జీతాలు ఉంటాయి. ఖచ్చితమైన బేసిక్ పే నోటిఫికేషన్లో పేర్కొనలేదు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.25/-.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.09.2022.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment