CIPET Lecturer Jobs 2022 | ప్రభుత్వ సీఐపీఈటీ కేంద్రాల్లో 30వేల జీతం తో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్-టెక్నాలజీ(సీఐపీఈటీ) సంస్థలో ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ మరియు ప్లేస్మెంట్ కన్సెల్టెంట్ 05పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20, 2022 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలోని సీఐపీఈటీ సంస్థలో తమ విధులను నిర్వహించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 05పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
లెక్చరర్(ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్-టెక్నాలజీ/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్): 04పోస్టులు
ప్లేస్మెంట్ కన్సెల్టెంట్: 01పోస్టు
విద్యా అర్హతలు:
పోస్టులను బట్టి సంభాదిత విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయో-పరిమితి:
అభ్యర్థులకు 65 ఏళ్ళ కు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
స్కిల్స్, టాలెంట్, అకడమిక్ మార్కులు మరియు నాలెడ్జ్ తదితరాల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్/ ఆఫ్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు,
ఆఫ్ లైన్ చిరునామా:
జాయింట్ డైరెక్టర్-హెడ్, సీపెట్, విజయవాడ సర్వే నే.377, సూరంపల్లి గ్రామము, గన్నవరం మండలం, విజయవాడ చిరునామాకు రిజిస్టర్/ స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి.







దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 25, 2022 నుండి,
దరఖాస్తు చివరి తేది: సెప్టెంబర్ 20, 2022 నాటికి ముగుస్తుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 30,000 - 40,000రూ "లు ప్రతి నెల చెల్లిస్తారు..
అదికారిక వెబ్ సైట్: https://www.cipet.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment