TS Police FSL Recruitment 2022 | తెలంగాణ పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ లేబరేటరీస్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త!
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా ఇప్పటికే పలు నోటిఫికేషన్ను విడుదల చేసే, ఉద్యోగ నియామకాలను చేపడుతున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ కు సంబంధించి, ఫోరెన్సిక్ సైన్స్ అండ్ లేబరేటరీస్ లో ఖాళీగా ఉన్న 32 ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 19, 2022 నుండి అక్టోబర్ 10, 2022 మధ్య దరఖాస్తులు చేయవచ్చు. సంబంధిత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి వివరాలను తనిఖీ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 32,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ సైంటిఫిక్ అసిస్టెంట్ (డిఎన్ఏ) - 02,
◆ సైంటిఫిక్ అసిస్టెంట్ (డిఎన్ఏ) - 04,
◆ ల్యాబ్ అసిస్టెంట్ (డిఎన్ఎ) - 02,
◆ సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజి డివిజన్) - 03,
◆ సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ డివిజన్) - 03,
భారత వాతావరణ శాఖ 165 ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
◆ ల్యాబ్ - అసిస్టెంట్ (బయాలజీ డివిజన్) - 04,
◆ సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) - 02,
◆ ల్యాబ్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) - 02,
◆ సైంటిఫిక్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) - 06,
◆ సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్ డివిజన్) - 04.. ఇలా మొత్తం 32 పోస్టులను ప్రకటించారు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత సబ్జెక్టు లో ఎమ్మెస్సీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనిటిక్స్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 34 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు, పూర్తి వివరాలకు అధికారికి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
SBI 1673 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. ఆంధ్ర తెలంగాణ వారు మిసవ్వకండి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు రూ.30,000/- నుండి 45,000/- వేల వరకు చెలిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు :
తెలంగాణ రాష్ట్రం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.300/-.
ఇతరులకు రూ.500/-.
డిగ్రీ తో 20,000 ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్, ఎలాంటి అవకాశం మళ్ళీ రాదు.
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు :
తెలంగాణ రాష్ట్రం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.300/-.
ఇతరులకు రూ.500/-.
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు :
తెలంగాణ రాష్ట్రం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.200/-.
ఇతరులకు రూ.400/-.







ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.09.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.10.2022.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspolice.gov.in/
ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చిరునామా:
The director, Telangana state, forensic laboratories Red Hills, Nampally Hyderabad - 500004.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment