BECIL Bumper Vacancies 2022 | 10th, Inter, Degree May Apply Online | Check Salary Details here.
నిరుద్యోగులకు శుభవార్త!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 10, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులకు బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 95 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు అక్టోబర్ 5 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీ! డి ఆర్ డి ఓ నుండి మరొక నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 95,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2 - 05,
◆ ఆఫీస్ అసిస్టెంట్ - 01,
◆ అప్పర్ డివిజన్ క్లర్ - 09,
◆ లోయర్ డివిజన్ క్లర్క్ - 07,
◆ టెక్నికల్ అసిస్టెంట్/ టెక్నికల్ - 17,
◆ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ - 04,
◆ స్టోర్ కీపర్ - 03,
◆ వార్డెన్(హాస్టల్) - 02,
◆ మెకానిక్(ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేటర్) - 01,
◆ పర్సనల్ అసిస్టెంట్(PA) - 01,
◆ స్టెనీయోగ్రాఫర్ - 03,
◆ లైన్ మెన్(ఎలక్ట్రికల్) - 02,
◆ ఆపరేటర్ (లిఫ్ట్/ E&M) - 01,
◆ లీగల్ అసిస్టెంట్ - 01,
◆ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ - 02,
◆ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ - 01,
◆ CSSD టెక్నీషియన్ - 01,
◆ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్(సైకోథెరపిస్ట్) - 01,
◆ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ - 01,
◆ ఎలక్ట్రీషియన్ - 03,
◆ వైర్ మెన్ - 18,
◆ డీస్సెక్షన్ హాల్ అటెండెంట్ - 01,
◆ జూనియర్ ఇంజనీర్ సివిల్ - 01,
◆ హాస్పిటల్ అటెండెన్స్ గ్రేడ్-3(నర్సింగ్ ఆర్డర్ల్య్) - 03,
◆ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్) - 01,
◆ క్యాషియర్ - 04,
◆ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 01.. ఇలా మొత్తం 27 విభాగాల్లో 95 ఖాళీల భర్తీకి ప్రకటించారు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, 12వ తరగతి, ఐ టి ఐ, డిప్లమా, డిగ్రీ అర్హతతో.. టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని పోస్ట్ లను అనుసరించి 45 సంవత్సరాల వయసు ఉండాలి.
డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటాయి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.09.2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.10.2022.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.becil.com/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment