ASRB - ICAR 349 Project Coordinator Vacancies Recruitment 2022 | భారత వ్యవసాయ పరిశోధన మరియు విద్య శాఖ 349 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | హైదరాబాద్ లోను ఖాళీలు..
భారత ప్రభుత్వానికి చెందిన అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నాన్-రిసెర్చ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 349 కేంద్రాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 20, 2022 నుండి నవంబర్ 11, 2022 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
తప్పక చదవండి :: SBI కస్టమర్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్నా 47 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 349.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో అగ్రికల్చర్ సైన్స్ గ్రాడ్యుయేషన్/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
◆ సంబంధిత విభాగంలో కనీసం అనుభవం అవసరం.
◆ సంబంధిత స్పెషలైజేషన్ లో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
తప్పక చదవండి :: BECIL 10 తో మల్టీ టాస్కింగ్ సర్విస్ (MTS) ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాల పూర్తి చేసుకొని నుండి 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలో కనపరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు (7th CPC Pay Matrix) pay level - 13 & 14 ప్రకారం రూ.1,44,200/- నుండి రూ.2,18,200/- వరకు ప్రతి నెల అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో 32 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు: రూ.1500/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.11.2022.
అధికారిక వెబ్సైట్ :: http://www.asrb.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment