TS District Court Recruitment 2022 | Check Vacancies, Eligibility criteria, Salary & Application Process here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వివిధ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ.. నియామకాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సెషన్ కోర్టులో ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నది. అందులో భాగంగా ప్రిన్సిపల్ డిస్టిక్ మరియు సెషన్ కోర్ట్-మెదక్, నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆఫ్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 26, 2022 నుండి నవంబర్ 26, 2022 సాయంత్రం 5:00 గంటల వరకు సమర్పించి.. ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతము మొదలగు పూర్తి వివరాలు మీ కోసం..
తప్పక చదవండి :: KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 12
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ సీనియర్ సూపరింటెండెంట్ : 01
◆ సీనియర్ అసిస్టెంట్ : 01
◆ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - ౹౹౹ : 01
◆ జూనియర్ అసిస్టెంట్స్ : 02
◆ టైపిస్ట్స్ : 02
◆ డ్రైవర్ : 01
◆ ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్ : 04
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
విద్యార్హత:
● ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు (లేదా) యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 7వ తరగతి , 10వ తరగతి/ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
● టైపిస్ట్ ఉద్యోగాలకు టైపింగ్ తో కంప్యూటర్ నైపుణ్యం కలిగిన సర్టిఫికెట్ ఉండాలి.
● డ్రైవర్ ఉద్యోగాలకు లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
● అలాగే ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18-34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 40000/- చెల్లిస్తారు.
తప్పక చదవండి :: TS District Court Recruitment 2022 | తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
దరఖాస్తు విధానం:
దరఖాస్తును ఆఫ్లైన్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.







ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ మెదక్-502110.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 26.10.2022 నుండి,
దరఖాస్తు చివరి తేదీ : 26.11.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్: https://districts.ecourts.gov.in/
అధికారిక దరఖాస్తు ఫామ్ & నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment