CNP NASHIK 125 Supervisor Recruitment 2022 | ITI, Diploma తో 125 శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి, ప్రకటన | Online Apply here..
Govt Job's 2022 | కరెన్సీ నోట్ ప్రెస్(సీఎన్పీ)లో శాశ్వత జూనియర్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
మహారాష్ట్రలోని నాసిక్ లోగల కరెన్సీ నోట్ ప్రెస్(CNP) జూనియర్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నాసిక్ లోని కరెన్సీ నోట్ ప్రెస్(CNP) దేశ వ్యాప్తంగా విస్తరించి యున్న శాఖలలో వివిధ విభాగాలలో 125సూపర్వైజర్స్, జూనియర్ టెక్నిషియన్స్ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా డిసెంబర్ 16, 2022. వరకు దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
ఖాళీల ల వివరాలు:
ఖాళీగా ఉన్న మొతం పోస్టులు సంఖ్య : 125పోస్టులు
..నోటిఫికేషన్ Live వివరణ తప్పక చూడండి..
విభాగాల వారీగా ఖాళీలు:
◾️ జూనియర్ టెక్నిషియన్(ప్రింటింగ్/ కంట్రోల్): 103పోస్టులు,
◾️ సూపర్వైజర్(ఐటీ): 04పోస్టులు
◾️ సూపర్వైజర్(టెక్నికల్ ఆపరేటర్/ప్రింటింగ్): 10పోస్టులు
◾️ సూపర్వైజర్(టెక్నికల్ ఆపరేటర్/ఎలక్ట్రికల్): 02పోస్టులు
◾️ సూపర్వైజర్(టెక్నికల్ ఆపరేటర్/ఎలక్ట్రానిక్): 02పోస్టులు
◾️ సూపర్వైజర్(టెక్నికల్ ఆపరేటర్/మెకానికల్): 02పోస్టులు
◾️ సూపర్వైజర్(టెక్నికల్ ఆపరేటర్/ఎయిర్ కండీషనింగ్): 01పోస్టు
తప్పక చదవండి : ITI, డిగ్రీ, డిప్లొమా తో HSCL ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check details and Apply Online here..
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలలో ఐటిఐ, డిప్లొమా(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్, బీఎస్సి మరియు ఐటీఐ ఉత్తీర్ణత.
వయోపరిమితి:
◾️ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18-30 ఏళ్ళు వయసు కలిగి ఉండాలి.
◾️ రిజర్వేషన్ అభ్యర్థులకు కనీస వయస్సు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష మరియు సర్టిఫికేట్ వేరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
తప్పక చదవండి : 10పాస్ తో బొగ్గు గనుల శాఖ 405 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Steps to Online Online Application here..
![]() |
ITI, Diploma తో 125 శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాల |
ఆన్లైన్ విదానం ప్రారంభం: ప్రారంభించబడ్డాయి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 16, 2022.
గౌరవ వేతనం:
ఎంపికైన జూనియర్ టెక్నిషియన్ అభ్యర్థులకు రూ.18,780/- నుండి రూ.67,390/-
మిగిలిన అభ్యర్థులకు రూ.27,600/- నుండి రూ.95,910/- చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://cnpnashik.spmcil.com/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment