ICG CGEPT Recruitment 2023 | 10, 10+2 తో 255 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here..
![]() |
10, 10+2 తో 255 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here |
టెన్త్, ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్గార్డ్ భారీగా నావిక్(జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీ.
భారత మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 255 నావిక్(జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ పురుష అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 06-02-2023 నుండి 16-02-2023 తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ ముఖ్య వివరాలయిన, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 355.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
✓ నావిక్(జనరల్ డ్యూటీ) - 225.
✓ నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) - 30.
విద్యార్హతలు :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి..
✓ నావిక్(జనరల్ డ్యూటీ) - పోస్టులకు 10+2(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్) సబ్జెక్టులతో అర్హత కలిగి ఉండాలి.
✓ నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) - పోస్టులకు 10+2 అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
✓ 01-09-2001 నుండి 31-08-2005 సంవత్సరాల మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.
✓ అభ్యర్థుల వయస్సు కనీసం 18 నుండి 22 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
✓ ST/SC/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3-5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, దృవపత్రాల పరిశీలన, శరీరధారుడ్యా పరీక్ష, శరీర సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
పోస్ట్ లను బట్టి ఎంపికైన అభ్యర్థులకు అభ్యర్థులకు నెలకు రూ.21,700/- జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
✓ జనరల్ అభ్యర్థులకు రూ .300/-.
✓ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 06-02-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 16-02-2024 వరకు.
అధికారిక వెబ్సైట్: https://joinindiancoastguard.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment