LIC ADO Recruitment 2023 | డిగ్రీ తో 9,394 ADO ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]() |
డిగ్రీ తో 9,394 ADO ఉద్యోగాల భర్తీ | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
LIC డిగ్రీతో దేశవ్యాప్తంగా ఉన్న 8 జోన్లలో మొత్తం 9,394 ADO ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
1. నార్త్ జోనల్ ఆఫీస్, ఢిల్లీ - 1,216,
2. నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, కాన్పూర్ - 1,033,
3. సెంట్రల్ జోనల్ ఆఫీస్, భోపాల్ - 561,
4. ఈస్ట జోనల్ ఆఫీస్, కోల్కత - 1,049,
5. సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, హైదరాబాద్ - 1,408,
6. సౌతర్న్ జోనల్ ఆఫీస్, చెన్నై - 1,516,
7. వెస్టర్న్ జోనల్ ఆఫీస్, ముంబై - 1,942,
8. ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, పాట్నా - 669.. మొదలగునవి. ఇలా మొత్తం 9,394 అప్రెంటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ADO) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారి అయినది.
✓ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్ లోని 1,408(ADO) ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ..
గ్రాడ్యుయేషన్ అర్హతతో భారత ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ లో ఉద్యోగాల అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప శుభవార్త !1408 డెవలప్మెంట్ ఆఫీసర్ నియామకాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 21-01-2023 నుండి 10-02-2023 మధ్య సమర్పించవచ్చు. పూర్తి వివరాలకు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు సమాచారం నీకోసం.
తప్పక చదవండి :: LIC AAO Recruitment 2023 | డిగ్రీతో 300 ఉద్యోగాల భర్తీకి LIC భారీ ప్రకటన | Check Full Details and Apply Online here..
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 1,408
డివిజన్ల వారీగా ఖాళీల వివరాలు :
✓ కడప - 90,
✓ హైదరాబాద్ - 91,
✓ కరీంనగర్ - 42,
✓ నెల్లూరు - 95,
✓ మచిలీపట్నం - 112,
✓ సికింద్రాబాద్ - 94,
✓ రాజమండ్రి - 69,
✓ వరంగల్ - 62,
✓ విశాఖపట్నం - 57,
✓ బెంగుళూరు-I - 115,
✓ బెంగుళూరు-II - 117,
✓ థార్వర్డ్ - 72,
✓ బెల్గం - 66,
✓ రాయచూర్ - 83,
✓ మైసూర్ - 108,
✓ ఉడిపి - 84,
✓ షిమోగ - 51.. మొదలగునవి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
✓ ఎల్ ఐ సి ఏజెంట్ గా పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయసు :
01-01-2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లను వర్తింప చేస్తూ అధికారిక నోటిఫికేషన్లు వివరణను సూచించారు.
✓ పూర్తి వివరణాత్మక జోన్ ల వారీగా నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్(CBT) ఆన్ లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ మెడికల్ పరీక్షలు ల ఆధారంగా ఉంటుంది..
✓ పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి; రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్.. మొదలగునవి.
✓ రాత పరీక్ష ఇంగ్లీష్/ హిందీ మాధ్యమాలలో ఉంటుంది.
✓ పరీక్ష సమయం ఒక(1) గంట.
పరీక్ష సెంటర్ల వివరాలు:
✓ నోటిఫికేషన్లో పేర్కొన్న టువంటి అన్ని డివిజన్లలో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు వారి స్థానిక జిల్లా ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేయవచ్చు.
గౌరవ వేతనం :
పోస్టులను అనుసరించి నెలకు రూ.35,650/- నుండి రూ.90,205/- జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తు విధానం ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
✓ ఎస్టీ/ ఏపీ అభ్యర్థులకు రూ .100/-
✓ జనరల్, ఓబిసి అభ్యర్థులకు రూ.750/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21-01-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 10-02-2023 వరకు.
ఆన్లైన్ ప్రాథమిక పరీక్ష తేదీ :: 12-03-2023
ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష తేదీ :: 08-04-2023
అధికారిక వెబ్సైట్ : https://licindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment