TSLPRB : Final Written Examination Dates Fix | తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష తేదీలు ఫిక్స్ | Post wise Examination shedule & Center Details Download here..
![]() |
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష తేదీలు ఫిక్స్ |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తూ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.. అందులో భాగంగా తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ నియామక బోర్డు ప్రాథమిక పరీక్షలను పూర్తిచేసుకొని.. ఫిజికల్ మెజర్మెంట్(PMT)/ ఫిజికల్ ఎఫిషియన్సీ(PET) పరీక్షలను 8 డిసెంబర్ 2022 నుండి ప్రారంభించింది ఇవి జనవరి 5 2023న ముగియనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పోలీస్ నియామక బోర్డు జనవరి 01, 2023న (అనగా ఈరోజు) నూతన సంవత్సరం 2023 సందర్భంగా మెయిన్స్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 554 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే..
తెలంగాణ పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలు 2022 మెయిన్స్ పరీక్ష తేదీలు/ పరీక్ష సెంటర్ల వివరాలు..
✓ ఈ పరీక్షలుపరీక్షలు 12.03.2024 నుండి ప్రారంభమై 23.04.2023 న ముగియనున్నాయి.
✓ ఏప్రిల్ 9న సివిల్ ఎస్సై మెయిన్స్ పరీక్షలు..
✓ అలాగే ఏప్రిల్ 23న అన్నిరకాల కానిస్టేబుల్ పోస్టులకు తొలి పరీక్షలు ఉంటాయి.
✓ పోస్టులను అనుసరించి పరీక్ష తేదీల వివరాలను వివరంగా తెలుసుకోవడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
✓ పరీక్ష సెంటర్లను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, సిద్దిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించనుంది.
✓ పేపర్-1: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
✓ పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు.
✓ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ప్రశ్నలు (MCQs/) డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలను అడుగుతారు.
✓ అర్థమెటిక్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు పోస్టులను అనుసరించి టెక్నికల్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tslprb.in/
అధికారిక ప్రెస్ నోట్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Hi bro
ReplyDelete