10th, ITI తో 248 ట్రేడ్స్ మ్యాన్ స్కిల్డ్ పాస్తుల భర్తీ | Apply Online here..
10th, ITI లకు ఇండియన్ నేవీ శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ ఆవివాహిత మహిళ/ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు ఇండియన్ నేవీ, ట్రేడ్స్ మ్యాన్ స్కిల్డ్ నియామకాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 10వ తరగతి, ITI అర్హత కలిగిన అభ్యర్థులు 06-03-2023 నాటికి లేదా అంతకంటే ముందే ఆన్లైన్ లో దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 248.
విభాగాల వారీగా పోస్టులు :
- మేషినిస్ట్,
- డ్రైవర్ క్రేన్ మొబైల్,
- షిఫ్ రైట్,
- పెయింటర్,
- పిట్టర్ ఆర్మా మెంట్,
- ఫిట్టర్ జనరల్ మెకానిక్,
- ఫిట్టర్ ఎలక్ట్రానిక్,
- ఫిట్టర్ ఎలక్ట్రికల్,
- ఎలక్ట్రిక్ ఫిట్టర్.. మొదలగునవి..
విద్యార్హత :
- భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నుండి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10th, ITI లో అప్రెంటిస్ షిప్ శిక్షణ పూర్తి చేసుకుని ఉండాలి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, శరీర ధారుఢ్య పరీక్ష, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.205/-
- ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 01 నుండి 07 మార్చి 2023 మధ్య,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30.03-2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.joinindiannavy.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment