Ministry of Labour & Employment 577 Vacancies Notification | Apply Online here..
![]() |
Ministry of Labour & Employment 577 Vacancies Notification | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులకు భారీ శుభవార్త చెప్పింది. మొత్తం రెండు విభాగాల్లో 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఒక్క రాతపరీక్ష తో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17.03.2023 నాటి వరకూ కోరుతోంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 577.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/ అకౌంట్ ఆఫీసర్ - 418 పోస్టులు,
ఇందులో రిజర్వేషన్ వర్గాలకు ఇలా;
- SC-57,
- ST-28,
- OBC-78,
- EWS-51,
- UR-204,
- Pwbd-25 ఖాళీలు ఉన్నాయి.
- అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ - 159 పోస్టులు.
ఇందులో రిజర్వేషన్ వర్గాలకు ఇలా;
- SC-25,
- ST-12,
- OBC-38,
- EWS-16,
- UR-08,
- Pwbd-25 ఖాళీలు ఉన్నాయి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగివుండాలి.
- లేబర్ లా/ కంపెనీ లా/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో డిప్లొమా సర్టిఫికెట్ అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి పోస్టులను అనుసరించి 30 నుండి 35 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- OMR విధానంలో రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటుందిఉంటుంది.
రాత పరీక్ష కేంద్రాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 79 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, అనంతపురం, వరంగల్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి.
ప్రొబేషన్ ::
- ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది.
పోస్టింగ్ ::
- న్యూఢిల్లీ, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని రాష్ట్ర జిల్లా కేంద్రాల్లోనీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి Pay Level - 08 & 10, 7th CPC Pay Matrix ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.25/-,
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::
- 25.02.2023 మధ్యాహ్నం 12:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::
- 17.03.2023 సాయంత్రం 06:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment