టెన్త్ అర్హతతో ఇండియన్ పోస్ట్ భారీగా శాశ్వత ఉద్యోగాల భర్తీ! | Indian Post New Vacancies 2023 | Apply here..
![]() |
Indian Post New Vacancies 2023 | Apply here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియా పోస్ట్ మరొక శుభ వార్త చెప్పింది!. తాజాగా మెయిల్ మోటార్ సర్వీస్ విభాగంలోని 58 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 27.02.2023 నుండి 31.03.2023 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 58.
పోస్ట్ పేరు :: స్టాఫ్ కార్ డ్రైవర్.
రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు:
- చెన్నై సిటీ రీజియన్ లో - 06,
- సెంట్రల్ రీజియన్ లో -09,
- MMS చెన్నై లో - 25,
- సౌత్ రీజియన్ - 03,
- వెస్టర్న్ రీజియన్ - 15..
- ఇలా మొత్తం 58 ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి అర్హత కలిగి,
- ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్-లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్, కలిగి ఉండాలి.
- మోటర్ మెకానిజం లో పరిజ్ఞానం & డ్రైవింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
- మూడు సంవత్సరాల సర్విస్ గల హోమ్ గార్డ్ లేదా సివిల్ వాలంటీర్లు అవసరం.
వయోపరిమితి:
- 31.03.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు, పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ ధ్రువ పత్రాల పరిశీలన/ స్కిల్ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
- పరీక్ష సిలబస్ మరియు పూర్తి పరీక్ష విధానం, ప్రశ్నల సరళి కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు గల, బేసిక్ పే ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-,
- రిజర్వేషన్ వర్గాల వారికి ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 27.02.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ కు చివరి తేదీ :: 31.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
The Senior Manager (JAG), mail Motor Service, No.37, Greams Road, Chennai-600006.
📌 సూచన :: దరఖాస్తులను స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టులో మాత్రమే పంపించాలి.
వేరేగా వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment