గ్రాడ్యుయేట్లకు యాక్సిస్ బ్యాంక్ పిలుపు: AXIS BANK ABYBP Recruitment 2023 | Apply Online here..
యాక్సిస్ బ్యాంక్ యువ బ్యాంకర్స్ ప్రోగ్రాం 2023:
గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన యువతకు యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రాం లో భాగస్వామ్యం అవ్వడానికి నోటిఫికేషన్ను జారీ చేసింది. గడిచిన 10 సంవత్సరాలలో 9500 అభ్యర్థులు యువ బ్యాంకర్స్ ప్రోగ్రాంలో విజయవంతం సాధించినట్లు అధికారికంగా పేర్కొన్నది. వీరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీస్ అర్హత సర్టిఫికెట్లను జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఒక సంవత్సరం పాటు ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి దరఖాస్తు చేసుకోవడానికి 25వ బ్యాచ్ కోసం రిజిస్ట్రేషన్ మొదలు పెట్టింది. బ్యాంకింగ్ సర్వీస్ లో కెరీర్ ప్రారంభించడానికి ఈ ప్రోగ్రాం విజయవంతం చేస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తులు దిగువన..
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ SC ST OBC లకు బంపర్ అవకాశం..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనీసం 50 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
- చివరి సంవత్సరం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
- గ్రాడ్యుయేషన్ డిగ్రీ(10+2+3) విధానం తప్పనిసరి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, వీడియో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
- రాతపరీక్షలో వెర్బల్ ఎబిలిటీ, ఎనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రిటర్న్ ఇంగ్లీష్ టెస్ట్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
- ఆన్లైన్ A1 వీడియో అసెస్మెంట్ ద్వారా తుది ఎంపిక చేస్తారు.
తప్పక చదవండి: గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | ఎ పోస్టులు ఎన్నంటే?.
ఎంపికైన అభ్యర్థులకు ఒక(1) సంవత్సరం పాటు ఈ క్రింది విధంగా శిక్షణ అందిస్తారు.
- మొదటి ఆరు నెలలు క్లాస్ రూమ్ సెక్షన్స్ నడుస్తాయి.
- తదుపరి మూడు నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది.
- చివరిగా మూడు నెలలో ఉద్యోగ శిక్షణలో కల్పిస్తారు.
- విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు అసిస్టెంట్ మేనేజర్ హోదా ఉంటుంది.
ఇప్పుడే ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment