పది తో ప్రభుత్వ పర్మినెంట్ 458 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా.. Govt JOBs Alert 2023 | SSC Pass Don't miss to Apply Online..
నిరుద్యోగులకు శుభవార్త!
కేవలం పదో తరగతి పాస్ తో, చిన్న రాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వ శాశ్వత 458 ఉద్యోగాల భక్తికి భారీ నోటిఫికేషన్ జారీ అయింది.
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు,
 
📌 ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBPF) గ్రూప్-సి నాన్ గేజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) పే స్కేల్ లెవెల్ రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు గల ప్రభుత్వ పర్మినెంట్ 458 కానిస్టేబుల్(డ్రైవర్) ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనది దరఖాస్తులు స్వీకరణ జూలై 26న ముగియనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం ముఖ్య తేదీల వివరాలు మీకోసం..ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 458.
 
పోస్ట్ పేరు :: కానిస్టేబుల్ (డ్రైవర్).
- రిజర్వేషన్ వర్గాల వారీగా ఖాళీల వివరాలు:
 
- UR లకు - 195,
 - SC లకు - 74,
 - ST లకు - 37,
 - OBC లకు - 110,
 - EWS లకు - 42.. ఉన్నాయి.
 
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
 - హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలి.
 
వయోపరిమితి:
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 27.07.1996 & 26.07.2022 మధ్య జన్మించి ఉండాలి.
 - దరఖాస్తు తేదీ నాటికి, 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించ కూడదు.
 - రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 - 15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
 
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎంపిక లు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), రాత పరీక్ష/ మెడికల్ ఎగ్జామినేషన్/ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మొదలగు పరీక్షల ద్వారా తుది ఎంపిక చేస్తారు.
 
గౌరవ వేతనం:
- కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు (7th CPC), ఫేస్ స్కేల్ లెవెల్-3, బేసిక్ పే రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు..
 - ఎంపికైన అభ్యర్థులు భారతదేశ బోర్డర్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.06.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.07.2023.
అధికారిక వెబ్సైట్ :: https://recruitment.itbpolice.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
 - అధికారిక వెబ్సైట్ లింక్ :: https://recruitment.itbpolice.nic.in/
 - అధికారిక Home పేజీలోని News కింద స్క్రోల్ అవుతున్న మొదటి లింక్ పై క్లిక్ చేయండి
 - ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ఓపెన్ అవుతుంది.
 - తదుపరి మీరు దరఖాస్తు సమర్పించడానికి, ఈ వెబ్సైట్ Main Menu లోని New User Registration లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
 - రిజిస్ట్రేషన్ విజయవంతమైన అభ్యర్థులు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి.. ఆన్లైన్ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
 - విజయవంతంగా సమర్పించిన దరఖాస్తు ఫామ్ ను భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకోని, భద్రపరుచుకోండి.
 
📌 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment