డిగ్రీ, పీజీ తో ఉద్యోగ అవకాశాలు: రాష్ట్ర ఆర్థిక సంస్థ వివిధ ✨ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ AP State Financial Corporation Various Positions Recruitment 2023 Apply Online here..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ, విజయవాడ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్, టెక్నికల్, లీగల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ అర్హత ప్రమాణాల ఆధారంగా, దరఖాస్తులను సమర్పించవచ్చు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పేజీ అర్హతతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 31.05.2024 నుండి ప్రారంభమైనది 31.07.2023 న ముగియనుంది. రాత పరీక్షలు ఆగస్ట్/ సెప్టెంబర్ 2023న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో సూచించారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 20.
 
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్.
విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ - 10,
 - అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ - 05,
 - అసిస్టెంట్ మేనేజర్ లీగల్ - 05.
 
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
 
- CA(Intere)/ CMA(Inter)/ MBA/ గ్రాడ్యుయేషన్ లో లా, బిజినెస్స్ లో కనీసం 55 శాతం మార్పులతో అర్హత సాధించి ఉండాలి.
 - కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
 - సంబంధిత విభాగంలో 1 నుండి 2 సంవత్సరాల అనుభవం అవసరం.
 - ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
 
ఎంపిక విధానం:
- ఆన్లైన్ దాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
 - ఆన్లైన్ రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
 - నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
 
- ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000/- ప్రతి నెల జీతంగా సమర్పిస్తారు.
 
పరీక్ష సెంటర్ల వివరాలు:
- ఆన్లైన్ రాత పక్షులు ఈ క్రింది సెంటర్లలో నిర్వహిస్తారు. అవి;
 
- విజయవాడ,
 - విశాఖపట్నం,
 - రాజమండ్రి,
 - ఏలూరు,
 - గుంటూరు,
 - ఒంగోలు,
 - తిరుపతి,
 - కడప,
 - కర్నూల్,
 - హైదరాబాద్.. మొదలగునవి.
 
వయో పరిమితి:
- 01.05.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
 - రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
 
దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ/ ఎస్టీ లకు రూ.354/-,
 - జనరల్/ బీసీ లకు రూ.590/-.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
 
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
 - అధికారిక వెబ్సైట్ లింక్ :: https://esfc.ap.gov.in/
 - అధికారిక Home పేజీలోని Career బటన్ పై క్లిక్ చేయండి.
 - ఇప్పుడు మీరు అధికారిక Career పేజీ లోకి రైడర్ అవుతారు.
 - ఇక్కడ అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింక్స్ అందుబాటులో ఉంటాయి.
 - ముందుగా నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి సమాచారం తనిఖీ చేయండి.
 - తదుపరి దరఖాస్తులు సమర్పించడానికి Apply Online లింక్ పై క్లిక్ చేయండి.
 - ఇప్పటికే రిజిస్ట్రేషన్, ఐడి కలిగిన వారు, లాగిన్ వివరాల ఆధారంగా. లాగిన్ అయి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
 - కొత్తగా నమోదు చేసుకునే వారు, Click here for New Registration లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత విద్యార్హత వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకుని, తదుపరి లాగిన్ వివరాలతో లాగిన్ అయి.. దరఖాస్తులు సమర్పించండి.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.05.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.07.2023 వరకు.
రాతపరీక్ష నిర్వహించి తేదీ :: ఆగస్ట్/ సెప్టెంబర్ 2023.
అధికారిక వెబ్సైట్ :: https://esfc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment