గ్రాడ్యుయేట్లకు క్లర్క్ ఉద్యోగ అవకాశాలు | ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తులు చేయండి. APHC Clerks Recruitment 2023 | Check Application Process here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానం.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.
 - ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
 - ఆఫ్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 22.07.2023 వరకు స్వీకరిస్తున్నారు.
 - న్యాయ శాస్త్రంలో డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు.
 - ఎంపికైన వారికి పే స్కేల్ నెలకు రూ.35000/- చెల్లిస్తారు.
 
- హై కోర్ట్ ఆంధ్ర ప్రదేశ్ అమరావతి, లా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 22 సాయంత్రం 5:00 వరకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఆసక్తికరమైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..
 
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 26.
 
పోస్ట్ పేరు :: లా క్లర్క్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొంది ఉండాలి.
 - అలాగే ఏదైనా రాష్ట్ర బార్ కౌన్సిల్ నందు అడ్వకేట్ గా రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
 
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
 - అతడు/ ఆమె తప్పనిసరిగా భారతీయ అభ్యర్థి అయి ఉండాలి .
 
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిబంధనల ప్రకారం అది ఎంపిక చేస్తారు.
 
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ప్రతినెల రూ.35,000/- జీతం గా చెల్లిస్తారు.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
 
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- ది రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్), హై కోర్ట్ ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా - 522239.
 
అధికారిక వెబ్సైట్ :: https://aphc.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.07.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment