ఏకలవ్య మోడల్ పాఠశాల లో ✨టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు | EMRS 4,026 TGT, PGT, PRT Vacancies Recruitment 2023 | Apply Online here..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం ఖాళీల సంఖ్య :: 4062.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- EMRS ప్రిన్సిపల్ - 303,
- EMRS పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) - 2266,
- EMRS అకౌంటెంట్ - 361,
- EMRS జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA) - 759,
- EMRS ల్యాబ్ అటెండెంట్ - 373.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్/ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్/ డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్/ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)/ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(C TET) అర్హత కలిగి ఉండాలి.
- పోస్టుల వారీగా విద్య అర్హత ప్రమాణాలను పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ లింక్ పేజీ చివర్లో పిన్ చేయబడింది.
వయోపరిమితి:
- 31.07.2023 నాటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు బయో పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- EMRS స్టాప్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE - 2023), OMR - పెన్, పేపర్ మోడ్ విధానం నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- 150 మార్కులకు బహుళైచ్చిక విధానం రాత పరీక్ష ఉంటుంది.
- పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ లకు 40 మార్కులు కేటాయించారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు దిగువ పేర్కొన్న విధంగా పోస్టు లను బట్టి గౌరవ వేతనం ప్రతినెలా చెల్లిస్తారు.
- EMRS ప్రిన్సిపల్ - రూ.78,800 - 20,9200/-,
- EMRS పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) - రూ.47,600 - 1,51,100/-,
- EMRS అకౌంటెంట్ - రూ.35,400 - 1,12,400/-,
- EMRS జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA) - రూ.19,900 - 63,200/-,
- EMRS ల్యాబ్ అటెండెంట్ - రూ.18,000 - 56,900/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- ప్రిన్సిపల్ పోస్టులకు రూ.2,000/-,
- PGT పోస్టులకు రూ.1500/-,
- నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులకు - రూ.1,000/-.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) వెబ్ సైట్ ను సందర్శించండి.
- తదుపరి అధికారిక Home పేజీలోని Recruitment లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక Recruitment పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింకులు అందుబాటులో ఉంటాయి.
- అర్హత ప్రమాణాల ఆధారంగా మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించవచ్చు.
- దరఖాస్తు చేయదలచి అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి.
- తదుపరి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://emrs.tribal.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18-08-2023 నుండి 19.10.2023 వరకు పొడిగించారు.
ఫలితాలు ప్రకటించూ తేదీ :: త్వరలో అప్డేట్ వస్తుంది.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
PGT పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment